అందంతో ఆకర్షిస్తున్న కోన కార్పస్ మొక్కలు

ఈ మొక్కలు పెంచడానికి నిరాకరించిన తెలంగాణ ప్రభుత్వం

ఈ మొక్క మధ్య ప్రాచీన దేశాలలో చాలా విరివిగా పెరుగుతుంది

ఎడారి ప్రాంతాల్లో వాతావరణం చల్లదనాని కోసం ఈ మొక్కలు చాలా నాటారు

ముస్లిం దేశాలు ఈ మొక్కను నిషేధించాయి

ఈ మొక్క పెంచడం వల్ల కలిగే నష్టాలు

ఈ మొక్క యొక్క పొప్పడి వల్ల శాస సంబంధిత వ్యాధులు కలుగుతాయి

పర్యావరణాన్ని ఘోరంగా దెబ్బతీస్తున్న కోన కార్పోస్ మొక్కలు

బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉండటం వల్ల పైపులైన్ ఇతర నిర్మాణాలను భారీగా దెబ్బతిస్తుంది

Green Curved Line