SBI వడ్డీరేట్లు పెంపు

జూలై 15 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను పెంచేసింది

MCLR 10 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్

సంవత్సరం కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.40% నుంచి 7.50% మార్పు చేసింది

ఒక్కోరోజు, మూడు, ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్ ఆర్ ని కూడా పెంచేసింది

RBI వడ్డీ రేట్లను పెంచిన నాటి నుంచి ఎస్బిఐ MCLR క్రమంగా పెంచింది.

గత నెలలోనూ ఎం సీ ఎల్ ఆర్ ని 20 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం అందరికి తెలిసిందే

ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండిగ్ రేట్ ను కూడా సవరించింది

కాలపరిమితి           పాతది            కొత్తది ఒక్కరోజు                7.05                 7.15 ఒక నెల                  7.05                 7.15 మూడు నెలలు        7.05                 7.15 ఆరు నెలలు            7.35                 7.45

ఎస్బిఐ MCLR శాతం

ఏడాది                7.40              7.50 రెండేళ్లు               7.60              7.70 మూడేళ్లు             7.70              7.80

ఎస్బిఐ MCLR శాతం