నేషనల్ అవార్డులు అందుకున్న సౌత్ హీరోలు

ఎం.జి.రామచంద్రన్ సినిమా రిక్షకరన్

పీ. జె. ఆంటోనీ(నిర్మల్యం) అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది

భరత్ గోపి (కొడియెట్టం )అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది

బాలన్ కె నాయర్ (ఒప్పొల్) ఈ చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది

కమల్ హాసన్ (మూండ్రం పిరై) నీ చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది

మమ్ముట్టి (మతైలుకల్ ఒరు పడక్కన్ వీరగీత) ఈ చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డ్ లభించింది

మోహన్ లాల్ (భారతం) ఈ చిత్రానికి గాను ఈయనకి నేషనల్ అవార్డు లభించింది

మమ్ముట్టి (పొంతన మద విదేయన్) ఈ చిత్రానికి గాను మరో అవార్డు లభించింది

కమల్ హాసన్ (ఇండియన్) ఈ చిత్రానికి ఈయనకు మరోసారి నేషనల్ అవార్డు లభించింది

బాలచంద్రన్ మెనన్ (సమంతరంగల్) అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది

సురేష్ గోపి (కాలియాట్టం) అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ లభించింది

మమ్ముట్టి (బాబాసాహెబ్ అంబేద్కర్) అనే ఆంగ్ల చిత్రానికి గాను ఈయనకు మరోసారి నేషనల్ అవార్డు లభించింది

మోహన్లాల్ (వనప్రస్తం) అనే చిత్రానికి ఈయనకు మరో నేషనల్ అవార్డు లభించింది

మురళి ( నేతుకరన్) అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది

విక్రమ్ (పితామగన్ )అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించిం

ప్రకాష్ రాజ్ (కాంచీవరం) అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది

ధనుష్ (ఆడుకలం) అనే చిత్రానికి గాను ఇతనికి నేషనల్ అవార్డు లభించింది

సూరజ్ వెంజరమూడు (పేరరియతవార్) అనే చిత్రానికి గాను ఇతనికి నేషనల్ లభించింది

సంచారి విజయ్ (నాను అవనల్ల అవలు) ఈ చిత్రానికి గాను ఇతనికి నేషనల్ అవార్డు లభించింది

ధనుష్ (అసురన్) అనే చిత్రానికి గాను ఇతనికి మరో నేషనల్ అవార్డు లభించింది

సూర్య (సురారై పొట్రు) అనే చిత్రానికి గాను  నేషనల్  అవార్డు లభించింది

నాగార్జున (అన్నమయ్య) అనే చిత్రానికి గాను ఇతనికి నేషనల్ అవార్డు లభించింది