Fill in some text
Fill in some text
కామన్వెల్త్ గేమ్స్ లో మొదటి పతాకాన్ని నమోదు చేసుకున్న భారత్
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ పథకాల కోసం ఖాత తెరిసింది
సంకేత్ సర్గార్ వెయిట్ లిఫ్టింగ్ లో 55 కేజీల పరిధి రజత పతాకాన్ని గెలుచుకున్నాడు
సంకేత్ సర్గార్ వెయిట్ లిఫ్టింగ్ లో 55 కేజీల పరిధి రజత పతాకాన్ని గెలుచుకున్నాడు
స్నాట్స్ లో 118 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ లో 135 కేజీలు ఎత్తాడు.
మొత్తం 248 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి రజక పథకాన్ని సొంతం చేసుకున్నాడు
శ్రీలంక కి చెందిన దిలాంక ఇసురు కుమారా యోద,సంకేత్ సర్గార్ కంటే 23 కేజీలు తక్కువగా ఎత్తి కాంస్య పతాకాన్ని గెలుచుకున్నాడు
బిన్ మహమద్ అనిఖ్ కేవలం సంకేత్ సర్గార్ కంటే ఒక్క కేజీ అదనంగా 249 కేజీలు బరువు ఎత్తి గోల్డ్ మెడల్ ని సొంతం చేసుకున్నాడు