మంత్రి పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు: పేర్ని నాని

మచిలీపట్నం: మంత్రి పదవి పై నాకెందుకు ప్రేమ… ఎప్పుడు ఆ పదవి ఊడిపోతుందో నాకే తెలీదు.
అంటూ మంత్రి పేర్నినాని అన్నారు.

బుధవారం మచిలీపట్నం లో లో సినీ నిర్మాతల తో సమావేశమైన ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది అని తెలుస్తుంది. జగన్ ప్రభుత్వం మంత్రివర్గంలో మార్పులు చేస్తుందని వార్తలు వస్తుండగా, ఇప్పుడు ఆయన వ్యాఖ్యల బలాన్ని చేకూరుస్తున్నాయి. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి… కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో నేతల మధ్య అసస్మతి రాజ్యమేలకుండా.. అందరికీ అవకాశం వచ్చేలా చేస్తామని, రెండున్నరేళ్ల ఆ తర్వాత మరో కొత్త మంత్రివర్గం ఉంటుందని ప్రకటించిన సంగతి విదితమే…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker