ఏపీ సీఎం సహాయనిధికి అపోలో హాస్పిటల్స్ విరాళం
![](http://telugu.thefinexpress.com/ap-news/wp-content/uploads/sites/6/2021/09/IMG_20210910_085626-1024x610.jpg)
Amaravati: ఏపీ సీఎం సహాయనిధికి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కోటి రూపాయలు విరాళంగా అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కనెక్ట్ టు ఆంధ్ర ప్రదేశ్ మరో కోటి రూపాయలు విరాళం ప్రకటించింది..
మొత్తంగా రెండు కోట్ల విరాళం సంబంధించిన చెక్కులను గురువారం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ ప్రితా రెడీ, ప్రెసిడెంట్
(ప్రొక్యూర్మెంట్ అండ్ కార్పొరేట్ డెవలప్మెంట్)
నరోత్తం రెడ్డి, సీఈఓ(AHERF) కె ప్రభాకర్, సీఈఓ (నాలెడ్జ్ వెర్టికల్) శివరామకృష్ణులు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అందజేశారు.