నాడు నేడు ఫేజ్ 2 లో కొత్తగా వచ్చిన మార్పులు
ఈసారి నాడు-నేడు – 2 లో గమనించవలసిన మార్పులు
మొత్తం 6 రకాల కేటగిరీలుగా విడగొట్టారు
+only ACRs(అదనపు తరగతి గదులను నాడు-నేడు మొదటిదశలోని కొన్ని పాఠశాలలకు కూడా కేటాయించారు)
-ACRs + Full repairs to Anganwadi Centres of Phase-1 నాడు-నేడు స్కూల్స్. వీటినే ఫౌండేషన్ పాఠశాలలని సంభోదించారు
-ACRs + నాడు-నేడు 10 కాంపోనెంట్స్ (ఇవి నాడు-నేడు రెండవ విడతకు ఎంపిక కాబడినవి)
-నాడు-నేడు మొదటిదశ లోని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ప్రాంగణంల్లోనే కోలొకేట్ అయివున్న అంగన్వాడీ కేంద్రాలకు నాలుగు కాంపోనెంట్స్ నిర్మాణాలకు ఎంపిక చేసినవి..
-నాడు-నేడు మొదటిదశ లోని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో వున్న అంగన్వాడీ కేంద్రాలకు అన్నిరకాల రిపైర్స్ చేయుటకు ఎంపిక చేయబడినవి.
-నాడు-నేడు – 2 పది కాంపోనెంట్స్ తో ఎంపిక చేసిన పాఠశాలలు.
Download STMS app Latest Version at https://nadunedu.se.ap.gov.in/STMSWorks/