విద్యాధన్ స్కాలర్ షిప్
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్య నువ్వు అభ్యసించేలా ప్రోత్సహించడానికి సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధనం స్కాలర్ షిప్ అందిస్తున్నారు. ఈ స్కాలర్ షిప్ లో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 10 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 2021 సంవత్సరానికి విద్యా ప్రకటన వచ్చింది. ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
– టెన్త్ క్లాస్ లేదా తత్సమాన విద్యలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఫ్యామిలీ సంవత్సర ఆదాయం 2 లక్షలకు మించి ఉండరాదు.
-ఇంటర్ రెండు సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 6వేల చొప్పున స్కాలర్షిప్ను అందిస్తారు.
-విద్యార్థుల నుండి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
-మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ http://www.vidyadhan.org ను సందర్శించండి.