AP Teacher News

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ మరియు పీజీ కోర్సుల ప్రవేశ గడువు పెంపు

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ మరియు పీజీ కోర్సుల ప్రవేశ గడువు పెంపు

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఎస్సీ, బి.ఎ, బి.కాం), పీజీ(బిఎల్ఐఎస్‌సి, ఎంఎల్ఐఎస్‌సి పీజీ డిప్లొమా) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము రూ.200 తో చివరి తేదీ అక్టోబర్ 13వ తేదీ వరకు పొడిగించినట్లు అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

వివిధ కోర్సుల్లో చేరడానికి కావలసిన విద్యార్హతలు, ఫీజు వివరాలను సంస్థ వెబ్సైట్లో వివరంగా తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/580 లేదా 040-23680290/291/294/295 ఫోన్ నంబర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.