admissionandhra pradeshbraou

AP BRAOU UG, PG Admissions

AP BRAOU UG, PG Admissions

AP BRAOU UG, PG Entrance Last date Nov 25th, 2021

ప్రవేశాలకు తుది గడువు నవంబర్ 25వ తేదీ

UG, PG ప్రవేశాలకు డా.B.R అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రకటన జారీ చేసింది. రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 25 తుది గడువు. డిగ్రీ ద్వితీయ, తృతీయ, పీజీ ద్వితీయ సంవత్సరాల అభ్యర్థులు ట్యూషన్ రుసుము ట్యూషన్ చెల్లించడానికి కూడా 25వ తేదీ రోజు.

కోర్స్ లో చేరడానికి www.braou.ac.in ను సంప్రదించి అందులో వివరాలను నమోదు చేసుకొని ఏపీ ఆన్లైన్/ డెబిట్/ క్రెడిట్ కార్డుల ద్వారా నిర్దేశిత రుసుము (ఫీజు) చెల్లించవచ్చు. అభ్యర్థులు ఎంచుకున్న అధ్యయన కేంద్రంలో ఆదివారం, సెలవు రోజుల్లో వారాంతపు తరగతులు ఉంటాయి. తరగతులకు హాజరు తప్పనిసరి కాదు. కానీ తరగతులకు హాజరు అయితే అధ్యాపకుల సలహాలు, సూచనలతో మంచి మార్కులు సాధించవచ్చు. Covid వలన గత ఏడాది విశ్వవిద్యాలయం ఆన్లైన్లో తరగతులు నిర్వహించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button