andhra pradeshresult
AP Ed.CET-2021 ఫలితాలు విడుదల
AP Ed.CET-2021 ఫలితాలు విడుదల
AP Ed.CET-2021 ప్రవేశ పరీక్షను ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం వారు నిర్వహించడమైనది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను B.Ed లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానించడమైనది. చేరదలచిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సిలబస్, అర్హతలు మరియు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం కొరకు http://sche.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.
AP Ed.CET-2021 Results