edcethall ticket

AP EdCET 2021 హాల్ టికెట్స్ విడుదల

AP Ed CET 2021 హాల్ టికెట్స్ విడుదల

AP ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP Ed CET) 2021 ను ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం వారు నిర్వహిస్తున్నారు. 2021-2022 సంవత్సరానికి B.Ed లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు రూ.650/- ( రూ.500/- BCకి, రూ.450/- SC/STకి). అర్హతలు, సిలబస్ మరియు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన సమాచారం http://sche.ap.gov.in వెబ్ సైట్ నందు అందుబాటులో కలవు.

ముఖ్యమైన తేదీలు:

-16-07-2021 AP Ed CET 2021 నోటిఫికేషన్
-17-08-2021 ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం
-17-08-2021 చివరితేదీ ఫీజు లేకుండా
-24-08-2021 చివరి తేదీ రూ.1000 లేట్ ఫీజుతో
-31-08-2021 చివరి తేదీ రూ. 2000 లేట్ ఫీజుతో
-01-09-2021 నుండి 04-09-2021 వరకు ఆన్లైన్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ సవరణ/దిద్దుబాటు
-10-09-2021 నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్
-21-09-2021 AP EdCET 2021 పరీక్ష తేదీ
-పరీక్షా సమయం 10 AM నుండి 12 PM వరకు
-25-09-2021 ప్రిలిమినరీ కీ విడుదల

-00/00/2021 ప్రిలిమినరీ కీ పైన అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ
-00/00/2021 పరీక్ష ఫలితాలు విడుదల


AP Ed CET 2021 కు సంబంధించిన హాల్టికెట్లను అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేశారు.
Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button