AP Teacher News

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల APPSC డిపార్ట్మెంటల్ టెస్ట్ 2021 హాల్ టికెట్స్ విడుదల

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల APPSC డిపార్ట్మెంటల్ టెస్ట్ 2021 హాల్‌టికెట్స్ విడుదల

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీపీఎస్సీ వారు డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది‌ దానికి సంబంధించిన హాల్‌టికెట్స్ నేటి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుండి 30 తేదీ వరకు జరుగుతాయి. దరఖాస్తు చేసుకున్న వారు వారి యొక్క హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.
డౌన్లోడ్ చేసుకోవడానికి కింద లింక్ ని క్లిక్ చేయండి.