hall ticketicet

AP ICET 2021 హాల్ టికెట్స్ విడుదల

AP ICET 2021 హాల్ టికెట్స్ విడుదల

AP ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( AP ICET) 2021 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2021-2022 విద్యా సంవత్సరం MBA/MCA కోర్సులలో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. అర్హత గలవారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద OC కి రూ.650/-, BC కి రూ.600/- మరియు SC/ST కి రూ.550/- చెల్లించవలసి ఉంటుంది. అర్హతలు, సిలబస్ మరియు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కు సంబంధించిన పూర్తి సమాచారం http://sche.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు

-13-07-2021 AP ICET 2021 నోటిఫికేషన్
-15-07-2021 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం
-14-08-2021 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ ఫీజు లేకుండా
-28-08-2021 చివరి తేదీ లేట్ ఫీజు రూ.2000 + రిజిస్ట్రేషన్ ఫీజు తో
-05-09-2021 చివరి తేదీ లేట్ ఫీజుతో రూ.3000 + రిజిస్ట్రేషన్ ఫీజు తో
-13-09-2021 చివరి తేదీ లేట్ ఫీజు తో రూ.5000 + రిజిస్ట్రేషన్ ఫీజు తో
-08-09-2021 నుండి 10-09-2021 వరకు ఆన్లైన్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ సవరణ/దిద్దుబాటు
-13-09-2021 నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్
-17-09-2021 & 18-09-2021 ఏపీ ఐసెట్ 2021 పరీక్ష తేదీ
-పరీక్షా సమయం: 9am నుండి 11:30am వరకు & 3pm నుండి 5:30pm వరకు
-20-09-2021 ప్రిలిమినరీ కీ విడుదల
-22-09-2021 ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ
-30-09-2021 తేదీన పరీక్ష ఫలితాలు

AP ICET 2021 హాల్ టికెట్స్
Download

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button