hall ticketintermediate

ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ రిలీజ్

ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్2021-22.

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ హాల్టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ హాల్ టికెట్స్ మనబడి, స్కూల్స్9, సాక్షి, వెబ్సైట్లో కూడా కలవు.
విద్యార్థులు వాళ్ల ఫస్టియర్ సెకండియర్ సప్లమెంటరీ/బెటర్మెంట్ హాల్ టికెట్స్ కింద లింక్ లో కూడా చూసుకోగలరు.

ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (బి ఐ ఈ ఏ పి) వారు మొదటి, రెండవ సంవత్సర ఫస్ట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ హాల్టికెట్స్ వాళ్ల అధికారిక వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. బి ఐ ఈ ఏ పి వారు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు కండక్ట్ చేస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇంటర్ ఫలితాలను జూలై 2021 న విడుదల చేయడం జరిగింది. దాదాపు 3.3 లక్షల విద్యార్థులు పరీక్ష రాశారు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ/బెటర్మెంట్ 2021 హాల్టికెట్లను అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేశారు. పరీక్షలను సెప్టెంబర్ 15 నుంచి 23 23 వరకు నిర్వహించడం జరుగుతుంది.

ఏపీ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
ఈ విధానాన్ని ఫాలో అవ్వండి.

1 అధికారిక వెబ్సైట్ apbie.apcfss.in పై క్లిక్ చేయండి.

2 IPASE Hall ticket link పై క్లిక్ చేయండి.

3 Hall Ticket tab పై క్లిక్ చేయండి.

4 మీ ఎగ్జామినేషన్ ప్రకారం హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయండి.

5> హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి.

6> హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ చేసుకోండి. వీలైతే ప్రింట్ తీసి పెట్టుకోండి. భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది.

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ హాల్టికెట్స్ 2021-2022:

డౌన్లోడ్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button