AP Language Festival 2021
లాంగ్వేజ్ ఫెస్టివల్ 2021
జిల్లాలలో ఉన్న మండల విద్యాశాఖ అధికారులకు, MISలకు , కంప్యూటర్ ఆపరేటర్లకు, అకౌంటెంట్ లకు, సి. ఆర్.పి లకు మరియు అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాల ,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కు తెలియచేయడం ఏమనగా లాంగ్వేజ్ ఫెస్టివల్ కార్యక్రమమును నిర్వహించాలని అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష కర్నూలు వారు తెలియచేశారు
లాంగ్వేజ్ ఫెస్టివల్ కార్యక్రమములను నిర్వహించవలసిన తేదీల వివరాలు
27-12-2021 – ఇంగ్లీష్
28-12-2021 – హిందీ
29-12-2021 – సుగాలి
30-12-2021 – తెలుగు
లాంగ్వేజ్ ఫెస్టివల్ రోజున నిర్వహించవలసిన వివరాలు
1. చదివే పోటీలు (5 నిమిషాలు లేదా 7 నిమిషాల్లో చదవగలిగే చిన్న కథలు)
2. చిన్న కథల రచన
3. భాష యొక్క ప్రాముఖ్యతపై ప్రసంగం
4. డ్రామాటైజ్డ్ స్టోరీ టెల్లింగ్
5. విద్యార్థులలో రోల్ ప్లే
6. రైమ్స్/పద్యాలు/షాయరీ/గజల్స్
7. స్పెల్లింగ్ గేమ్‌లు
8. స్థానిక వనరుల వినియోగంతో TLM తయారీ
9. Dumbsharads
10. వర్డ్ బిల్డింగ్ లేదా అంత్యాక్షరి
11. గానం మరియు నృత్య ప్రదర్శనలు.
ఈ లాంగ్వేజ్ ఫెస్టివల్ ని ప్రతి ఒక్క ప్రాథమిక , ప్రాథమికోన్నత మరియు హైస్కూల్ లో నిర్వహించి వాటికి సంబందించిన ఫొటోస్ ను languagefest21@gmail.com మెయిల్ కు పంపాలి అని తెలియచేశారు.
జిల్లా విద్యాశాఖ అధికారి మరియు
అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష
కర్నూల్ జిల్లా