teacher gos

AP NISHTHA 3.0 FLN ప్రైమరీ, ప్రీ ప్రైమరీ టీచర్స్ కోర్స్

AP NISHTHA 3.0 FLN ప్రైమరీ, ప్రీ ప్రైమరీ టీచర్స్ కోర్స్

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వారు నిష్ఠ 3.0 FLN ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ను దీక్ష ఆప్ లో ప్రారంభిస్తున్నారు. ఈ కోర్సును అక్టోబర్ 1, 2021 నుండి 31,2022 వరకు నిర్వహిస్తారు. ఈ కోర్సును తప్పకుండా ప్రైమరీ, ప్రీ ప్రైమరీ టీచర్స్ అందరూ చేయవలెనని ఆదేశాలు జారీ చేశారు.

DIKSHA APP

-గూగుల్ ప్లే స్టోర్ నుండి దీక్ష ఆప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి.

-రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆప్ లో UDISE, ట్రెజరీ ఐడి, మెయిల్ ఐడి ఫిల్ చేయాల్సి ఉంటుంది.

-ప్రాథమిక ఉపాధ్యాయులు ఇదివరకే దీక్షా ఆప్ లో రిజిస్టర్ చేసుకున్న యెడల మరలా రెండోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే అకౌంట్ తో కొనసాగించవచ్చు.

-ప్రాథమిక ఉపాధ్యాయులు NISHTHA 1.0 కోర్సు కంప్లీట్ చేసిన వారు NISHTHA 3.0 ను కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది.

-ప్రీ ప్రైమరీ కు సంబంధించిన అంగన్వాడి వర్కర్స్ వారు కూడా అందరూ తప్పకుండా దీక్ష ఆప్ ని డౌన్లోడ్ చేసుకొని తప్పనిసరిగా NISHTHA 3.0 కోర్సు ను చేయవలెను.

NISHTHA 3.0 FLN ఎన్‌రోల్ లింక్స్

అక్టోబర్ 1 మొదలయ్యే ఎన్‌రోల్ లింక్
https://diksha.gov.in/explore-course/course/do_31337742245674188812544

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button