andhra pradesh

AP PGCET హాల్ టికెట్స్ విడుదల

AP PGCET 2021 హాల్ టికెట్స్ విడుదల

ఏపీ ఉన్నత విద్యా మండలి, యోగి వేమన విశ్వవిద్యాలయం సంయుక్త అధ్యాయంలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ entrance test – 2021 ఈ అక్టోబర్ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా తో పాటు హైదరాబాద్ తో కలిపి మొత్తం 14 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం నుంచి హాల్ టికెట్ లు అందుబాటులో ఉంచినట్లు ఏపీ పీజీ సెట్ 2021 కన్వీనర్ ఆచార్య వై. నజీర్ అహ్మద్ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button