andhra pradesh

AP PRC 2018 Commission Details

AP PRC 2018 Commission Details

పీఆర్సీ కమిషన్ చెప్పిన విషయాలు

ప్రభుత్వం 11 వ పిఆర్సీ నివేదికను బయట పెట్టలేదు కానీ సిఎస్ కమిటీ తన నివేదికలోనే పీఆర్సీ నివేదికలోని కొన్ని అంశాలను ప్రస్తావించింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు

ఫిట్మెంట్ 27శాతం ఇవ్వాలి

కనీస వేతనం 20వేలు

మాస్టర్ స్కేల్ లో గరిష్ఠ వేతనం 1.79 లక్షలు

ఇంక్రిమెంట్ తొలిదశలో 3 శాతం, చివర్లో 2.34 శాతం

1-7-2008 నుంచి కొత్త వేతనాలు ఇవ్వాలి

ఆర్థిక లబ్ది ఎప్పటినుంచి అనేది ప్రభుత్వ నిర్ణయానికి

10 లక్షల జనాభా ఉన్న నగరం లోని ఉద్యోగులు హెచ్ఆర్ఏ 20 నుంచి 25 శాతం పెంపు

రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంపు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button