AP Teacher News

AP పాఠశాలలో కొత్త విద్యార్థుల ప్రవేశాలు ఆన్లైన్ నమోదు ప్రక్రియ

AP పాఠశాలలో కొత్త విద్యార్థుల ప్రవేశాలు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ

AP కొత్త విద్యార్థుల ప్రవేశాలు ఆన్లైన్ నమోదు ప్రక్రియ
& విద్యార్థుల డేటా సవరణ ఎంపిక వివరాలు ఆన్‌లైన్ ఎంట్రీ లింక్ @studentinfo.ap.gov.in. 
Ap లో cse.ap.gov లో పిల్లల సమాచారాన్ని ఎలా నమోదు చేయాలి. AP పాఠశాలల విద్యార్థుల ప్రవేశ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయండి @https://schooledu.ap.gov.in/SIMS20. AP స్కూల్ ఎడ్యుకేషన్ కొత్త వెబ్‌సైట్ 2021-22, కొత్త విద్యార్థుల అడ్మిషన్ ఎలా?  స్టూడెంట్స్ DATA ఎంట్రీ మరియు TC ఇష్యూ పేర్ల బదిలీలు, studentinfo.ap.gov.in

స్టూడెంట్స్ డేటా ఎంట్రీ, ఎడిట్ ఆప్షన్, UDISE మరియు చైల్డ్‌ఇన్ఫో 2021-2022లో కొత్త స్కూల్స్ జోడించడం.  2021-2022 సంవత్సరానికి UDISE పని త్వరలో ప్రారంభించబడుతుందని సమర్పించబడింది మరియు కొత్త పాఠశాలలను జోడించడం, మూసివేసిన పాఠశాలల జాబితా, అప్‌గ్రేడ్ చేసిన పాఠశాలల జాబితా, జిల్లా స్థాయిలో పిల్లల సమాచారం, స్టూడెంట్స్ డేటా ఎంట్రీ, ఎడిట్ ఆప్షన్, UDISE మరియు చైల్డ్‌ఇన్ఫో 2021-22 లో కొత్త స్కూల్స్ జోడించడం.

1. CSE వెబ్‌సైట్‌ Open చేయండి. https://cse.ap.gov.in/DSENEW/



2. New Admissions 2021-22 పై క్లిక్ చేయండి.

స్టూడెంట్‌ఇన్ఫో సైట్‌లో కొత్త స్టూడెంట్స్ అడ్మిషన్ డేటా ఎంట్రీ ప్రాసెస్ CHILDINFO వెబ్‌సైట్‌లో కొత్త పిల్లల ప్రవేశ ఎంపిక ప్రారంభించబడింది.

3. UDISE కోడ్‌తో లాగిన్ అవ్వండి https://studentinfo.ap.gov.in/EMS/

(గమనిక: ముందుగా స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ (బేసిక్ వివరాలు) చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది.)

స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే ఎంట్రీ ఫారం ఓపెన్ అవుతుంది.

1. విద్యార్థి ప్రాథమిక వివరాలు
2. తల్లిదండ్రుల ప్రాథమిక వివరాలు – ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, IFSC కోడ్, తల్లిదండ్రుల మొబైల్ నంబర్.
3. ఇతర వివరాలు
రక్తపు గ్రూపు, ఇమెయిల్ ఐడి, మోల్స్. ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది. తదుపరి స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ వెళ్తే ఓపెన్ అవుతుంది.

విద్యార్థులను పాఠశాలలో నుండి తీసివేయాలన్న, వేరే పాఠశాల నుండి చేర్చుకోవాలన్న Student Active and Inactive పై క్లిక్ చేయాలి.