AP Teacher News

APLPCET 2021 ఫలితాలు విడుదల

APECET 2021 ఫలితాలు విడుదల

APECET 2021 ఫలితాలు విడుదల

AP LPCET 2021 ఫలితాలు విడుదల

ఏపీఎల్పీ సెట్ ఫలితాల వెల్లడి, రాష్ట్ర స్థాయిలో ఈ నెల 25న నిర్వహించిన లాంగ్వేజ్ పండిట్ సెట్ 2021 ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ప్రాంతీయ కన్వీనర్ మధుసూదన్ గారు గురువారం వెల్లడించారు. ఈ నెల 25న జరిగిన ఎల్పీ సెట్ లో తెలుగు భాషా పండిత అర్హత పరీక్షకు 705 మంది, హిందీ భాషా పండిత పరీక్షకు 1381 మంది, మొత్తం 2086 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరు తమ ఫలితాలను ర్యాంక్ కార్డులను aplpcet.apcfss.in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలు

https://aplpcet.apcfss.in/