admissionandhra pradesh
APOSS 10th Class, Inter Entrance Fee Details
APOSS 10th Class, Inter Entrance Fee Details
దూర విద్యలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
ఏపీ సార్వత్రిక విద్యా పీఠం దూరవిద్య ద్వారా 2020 – 22 విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఇంటర్ విద్య ప్రవేశాలకు ఈ నెల 19వ తేదీ లోపు రూ.200 అపరాధ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 14 సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులు పదవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. పది ఉత్తీర్ణులైనవారు ఇంటర్మీడియట్ విద్య లో తాము ఎంచుకున్న మాధ్యమాలకు దరఖాస్తు చేసుకుని వీలుంటుందన్నారు.