admissionintermediate

APOSS ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ అడ్మిషన్ షెడ్యూల్

APOSS ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ అడ్మిషన్ షెడ్యూల్

ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఎస్ఎస్‌సి లేదా ఇంటర్మీడియట్ 2021-22 కి అడ్మిషన్లు ఈనెల 28 నుండి ప్రారంభమగును. అడ్మిషన్స్ కావలసినవారు ఆన్లైన్‌లో అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

-అడ్మిషన్లు ప్రారంభం సెప్టెంబర్ 28, 2021

-ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చివరి తేదీ అక్టోబర్ 25, 2021

-అడ్మిషన్ ఫీజు మరియు సూచించిన ఫీజు తో చివరి తేదీ అక్టోబర్ 27, 2021

-ఆన్లైన్ అప్లికేషన్ సూచించిన ఫీజు మరియు లేట్ ఫీజు రూ. 200/- తో చివరి తేదీ నవంబర్ 6, 2021

-అడ్మిషన్ ఫీజు మరియు లేట్ ఫీజు తో చివరి తేదీ నవంబర్ 8, 2021

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button