appgecet

APPGECET-2021 నోటిఫికేషన్ విడుదల

APPGECET-2021 Notification released

APPGECET-2021 నోటిఫికేషన్ ను విడుదల చేశారు. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఎం.టెక్/ఎం.ఫార్మసీ/ఫార్మా.డీ(పీసీ) కోర్సులలో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APPGECET-2021) ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హత గలవారు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ జూలై 19 వ తేదీ నుండి ప్రారంభమగును. ఆన్లైన్లో అప్లికేషన్స్ను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 19 2021. పరీక్ష తేదీలు సెప్టెంబర్ 27,2021 నుండి సెప్టెంబర్ 30, 2021 వ తేదీ వరకు నిర్వహించబడును. పరీక్ష సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు

ఫీజు వివరాలు

అప్లికేషన్ ఫీజ్
రూ.1200/-(OC candidates),
రూ. 900/-(BC Candidates ), రూ.700/-(SC/ST Candidates).

APPGECET-2021 యొక్క పూర్తి వివరాలకు వెబ్సైట్ http://sche.ap.gov.in/pgecet ను సంప్రదించగలరు.

ముఖ్యమైన తేదీలు:

-18-07-2021 నోటిఫికేషన్ విడుదల.
-19-07-2021 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం
-19-08-2021 చివరితేదీ ఫీజు లేకుండా
-01-09-2021 నుండి 07-09-2021 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సవరణ/దిద్దుబాటు
-20-08-2021 నుండి 26-08-2021 వరకు చివరి తేదీ రూ. 500/- లేట్ ఫీజుతో
-27-08-2021 నుండి 31-08-2021 వరకు చివరి తేదీ రూ. 2000/- లేట్ ఫీజుతో
-01-09-2021 నుండి 05-09-2021 వరకు చివరి తేదీ రూ. 5000/- లేట్ ఫీజుతో
-20-09-2021 అధికారిక వెబ్ సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్
-27-09-2021 నుండి 30-09-2021 వరకు APPGECET-2021 పరీక్ష తేదీ
-పరీక్షా సమయం 10AM నుండి 12PM వరకు & 3PM నుండి 5PM వరకు
-02-10-2021 ప్రిలిమినరీ కీ విడుదల
-04-10-2021 ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాల స్వీకరణ
-00-00-2021 పరీక్ష ఫలితాలు విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button