andhra pradeshappgecetresult

APPGECET Results released

APPGECET Results released

ఏపీ పీజీ సెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయడం జరిగింది. ఈ ప్రవేశ పరీక్షలో 87 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతంలో అన్ని యూనివర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అర్హత గలవారు తమకు నచ్చిన యూనివర్సిటీలో ఇష్టమైన కోర్సు చేయవచ్చని తెలిపారు.

Click here For Results

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button