andhra pradeshappscnotification

APPSC వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APPSC వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల

AP రాష్ట్రంలో పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్- గెజిటెడ్ కేటగిరీ కింద వచ్చే 38 పోస్టులను భర్తీ చేయనుంది. ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సభ సర్వీస్ లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్- 29, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ లేబరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీసు లో ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు, ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2(ఉమెన్) -2 పోస్టులు కలిపి మొత్తంగా 38 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సర్ ఆంజనేయులు సూచించారు. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 లోగా దరఖాస్తులు సమర్పించాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button