andhra pradeshresultUncategorized

APSET 2021 Results released

APSET 2021 Results released

ఏపీ సెట్ ఫలితాల విడుదల

AP రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2021 ఫలితాలను సోమవారం ఏపీసెట్ సభ్య కార్యదర్శి ఆచార్య కే. శ్రీనివాసరావు గారు విడుదల చేసినట్లు తెలిపారు. 2352 మంది అర్హత సాధించారు. 7.95 శాతం ఉత్తీర్ణత నమోదయిందని పేర్కొన్నారు. ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్ సైట్లో చూడవచ్చు అని తెలిపారు.

Check Your Results

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button