AP Teacher News

CBSE టర్మ్-1 పరీక్షలు డిసెంబర్ 1 నుండి

CBSE టర్మ్ -1 పరీక్షలు డిసెంబర్ 1 నుండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) క్లాస్ టర్మ్ – 1 పరీక్షలు డిసెంబర్ 1 నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయని సీబీఎస్ఈ పరీక్షల విభాగం కంట్రోల్ డాక్టర్ ఎస్. భరద్వాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్ ను సోమవారం విడుదల చేశారు. ప్రతి సబ్జెక్టుకు 90 నిమిషాల నిడివి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలు సీబీఎస్సీ డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకు నిర్వహించనున్నట్లు సి బి ఎస్ సి తెలిపింది. మొత్తం 7 సబ్జెక్టలు ఉంటాయి. పరీక్ష ఉదయం 11:30 నుండి 1 వరకు ఉంటుందని వెల్లడించింది.