COVID-19 వ్యాధికి గురైన కుటుంబంలోని పిల్లల చదువులకు ఉపకార వేతనం
కోవిడ్-19 వ్యాధికి గురైన కుటుంబంలోని పిల్లలు చదువులకు HDFC బ్యాంక్ ఆసరా… రూ.75,000 వరకు ఉపకార వేతనం.
-తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరిని కొల్పయిన,జీవనోపాధి పోయిన కుటుంబంలోని పిల్లలకు ఒకసారి ఆర్ధిక సాయం రూపంలో రూ.15,000 నుండి 75,000 వరకు ఇవ్వనుంది
-దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ : 31-10-2021
-1-5 తరగతులకు రూ.15,000*
-6-8 తరగతులకు రూ.18,000*
-9-12 తరగతులకు రూ.21,000*
-డిప్లొమా కోర్సులు రూ.20,000*
-గ్రాడ్యుయేషన్ వారికి (బీ.కామ్, బీ.ఎస్సీ, బీ.ఏ, బీసీఏ తదితర) – రూ.30,000.
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంకామ్, ఎంఏ తదితర) – రూ.35,000
-ప్రొఫెషనల్ వారికి (బీ.టెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, బీఆర్క్, నర్సింగ్) – రూ.50,000
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంటెక్, ఎంబీఏ) కోర్సులు రూ.55,000-75,000
-ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం, ఇంటర్నెట్, ఆన్లైన్ లెర్నింగ్, డివైజ్, పుస్తకాలు, స్టేషనరీ,లాంటి విద్యా సంబంధిత అవసరాల ఖర్చుల కోసమే ఈ స్కాలర్షిప్ ఉపయోగించుకోవాలి.