RGUKT CET-2021 హాల్ టికెట్ విడుదల
RGUKT CET-2021 హాల్ టికెట్స్ విడుదల.
RGUKT CET-2021 6 సంవత్సరాల బి.టెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సు లో ప్రవేశం కొరకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 26వ తేదీన పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ విడుదల చేశారు.
2021-2022 విద్యాసంవత్సరం కు గాను OMR బేస్డ్ ఆఫ్ లైన్ పరీక్ష ను RGUKT వారు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 ద్వారా నిర్వహిస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు:
-పరీక్ష తేదీ 26-09-2021, 11 AM నుండి 1 PM వరకు
-ఇన్షియల్ కీ పబ్లికేషన్ 26-09-2021
-ఇన్షియల్ కీ పై అభ్యంతరాల స్వీకరణ 30-09-2021, 5 PM వరకు
-ఫైనల్ కీ పబ్లికేషన్ 02-10-2021
-తుది ఫలితాల విడుదల 04-10-2021
-హెల్ప్ డెస్క్ సర్వీస్ నంబర్స్ 0866-2974530, 2974540 మరియు 08656-235855, 10 AM నుండి 5 PM వరకు.
డౌన్లోడ్ హాల్ టికెట్స్ https://www.rguktcet.in/