AP Teacher News

TS ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో మార్పు

TS ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో మార్పు

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి ఈ నెల 29 30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు ఈనెల 31 నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్నారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రీషెడ్యూల్
అక్టోబర్ 25 సెకండ్ లాంగ్వేజ్
అక్టోబర్ 26 ఇంగ్లీష్
అక్టోబర్ 27 గణితం1ఎ, బాటనీ, పొలిటికల్ సైన్స్
అక్టోబర్ 28 గణితం 1బి, జువాలజీ, హిస్టరీ
అక్టోబర్ 31 ఫిజిక్స్, ఎకనామిక్స్
నవంబర్ 1 కెమిస్ట్రీ, కామర్స్
నవంబర్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్, గణితం పేపర్ 1
నవంబర్ 3. మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ