TS DMHO లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
జాబ్ పూర్తి వివరాలు :
జాబ్: మెడికల్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు : 35
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సి లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 34 సంవత్సరాలు మించకూడదు.
గమనిక: ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీలకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 35,000/ – 1,20,000/-
ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, వయసు, మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది.
-దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
-దరఖాస్తు ఫీజు: జనరల్ కు రూ. 500 /-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
-దరఖాస్తులకు ప్రారంభతేదీ: సెప్టెంబర్ 30, 2021
-దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12, 2021
అడ్రస్: డీఎంహెచ్ఓ, బీ-బ్లాక్, కలెక్టర్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్, కీసర, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా-501301.
https://medchal-malkajgiri.telangana.gov.in/