AP Teacher News

TS PGECET కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ పీజీఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ పీజీఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. అక్టోబర్ 1న పీజీఈసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా అక్టోబర్ 4వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.

సీట్ల వివరాలు:

-ఎంఫార్మసీలో 101 కాలేజీల్లో 3,593 కన్వీనర్ కోటా సీట్లు.

-ఎంటెక్‌లో 83 కాలేజీల్లో 6,437 కన్వీనర్ కోటా సీట్లు.

-ఫార్మాడీ లో 25 కాలేజీల్లో 250 సీట్లు ఉన్నాయి.