తితిదే కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు…?

తిరుపతి: తిరుపతిలోని తితిదే జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం కళాశాల, హాస్టల్ ఈ నెల 22 నుంచి ఆన్లైన్లో విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి నిర్ణయం తీసుకున్నట్లు తితిదే విద్యాశాఖ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని తితిదే అధికారంగా సోమవారం ప్రకటించనుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker