త్వరలో లో ఆంధ్రప్రదేశ్ లోని 1,180 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్

ఏపీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని 1,180 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఒక ప్రకటన విడుదల కానున్నట్లు ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ ల నోటిఫికేషన్ సంబంధించిన APPSC త్వరలో జారీ చేయనుందని చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవోలను జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కాగా ఈ డబ్ల్యూ ఎస్ కోటా అమలుకు ఉత్తర్వులు వచ్చిందని చెప్పారు.
ఇటీవల ఏపీ లోని 1,180 పోస్టుల ఉద్యోగ భర్తీ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోస్టులను జాబ్ క్యాలెండర్ లో చేర్చాలని అధికారులను ఆదేశించారు. వీటి భర్తీ ప్రక్రియ మొత్తం ఏపీపీఎస్సీ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పోస్టులకు ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు అమలు ఆదేశాల్లో పేర్కొంది.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..
మెడికల్ ఆఫీసర్- 26, ఆయుర్వేద విభాగంలో
అసిస్టెంట్ ఇంజనీర్లు- 190, యునానీ విభాగంలో మెడికల్ ఆఫీసర్- 72, హోమియోపతి విభాగంలో మెడికల్ ఆఫీసర్- 53, ఆయుష్‌ విభాగం డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌జీఏసీలో లెక్చరర్‌- 3, జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ అసిస్టెంట్‌- 670, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు గ్రేడ్ 3 (ఎండోమెంట్)- 60 , హోమియో విభాగంలో లెక్చరర్ పోస్టులు- 24, తెలుగు రిపోర్టర్ (లెజిస్లేచర్)- 5, జూనియర్ లెక్చరల్ ఏపీఆర్ఈఐ సొసైటీ- 10, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 4, అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్టు సర్వీస్- 9, ఇంగ్లిష్ రిపోర్టర్ (లెచిస్లేచర్)- 10, హార్టికల్చర్ ఆఫీసర్- 39 డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ- 5,

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker