BRAOU 2022 పీజీ, డిగ్రీ ప్రవేశ పరీక్ష తేదీలు పొడిగింపు

BRAOU 2022 పీజీ, డిగ్రీ ప్రవేశ పరీక్ష తేదీలు పొడిగింపు

డాక్టర్ BR అంబేద్కర్ సార్వత్రిక విశ్వదాయ విద్యాలయంలో పీజీ, డిగ్రీ ప్రవేశ గడువును పొడిగించారు. ఈ విషయాన్ని అధికారులు ఆగస్టు 3వ తేదీన ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. డిగ్రీలో B.A, B.COM, B.SC, పీజీ లో M.A, M.COM, M.SC, MBA, BLISc, MLISc,పలు కోర్సుల్లో చేరడానికి ఆగస్టు 16వ తేదీ వరకు పొడిగించారు.

BRAOU UG, PG Courses



రెండు రాష్ట్రాల్లోనే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలు www.braouonline.in లో పొందుపరిచామనీ అని తెలిపారు. మరిన్ని ఇతర వివరాల కొరకు ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. 7382929570/ 580/ 590/600, 040 28680 290/ 291/294/295.

డాక్టర్ BR అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సుల్లో 30 జూన్ నుంచి ప్రవేశాలు జరుగుతున్నాయి. డిగ్రీలో బిఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశ నోటిఫికేషన్ విడుదలైంది. ఇతర కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, పరీక్ష రుసం,కోర్సు తదితర ఇతర వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను చూడగలరు.

డా.BR అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ కోర్సుల్లో జూన్ 30 నుంచి ప్రవేశాలు జరుగుతున్నాయి.

డిగ్రీలో BA, BCOM, BSC కోర్సుల్లో,
పీజీలో MSC, MBA, MA, MCOM కోర్సులు, BLISc, MLISc, PG DIPLOMA కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, పరీక్ష రుసుం కోర్సులు తదితర వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ను చూడండి.


ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ మరియు ట్యూషన్ ఫీజు ప్రారంభం: 30 జూన్, 2022 నుంచి

అప్లికేషన్ మరియు ట్యూషన్ ఫీజు చివరి రోజు 16 ఆగస్టు, 2022

అధికారిక వెబ్‌సైట్‌: www.braouonline.in

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker