Daily Current Affairs 09-08-2022
భారత్ కామన్వెల్త్ ఆటలలో నాలుగో స్థానాన్ని సాధించింది. 2010లో 101 పథకాలు సాధించింది అలాగే 2002 లొ 69 పథకాలు, 2018లో 66 పథకాలు, ప్రస్తుతం 2022లో 61 పథకాలు సాధించి నాలుగవ స్థానంలో నిలిచింది. ప్రముఖ క్రీడాకారిని పీవీ సింధు కామన్వెల్త్ ఆటలలో తన మొదటి గోల్డ్ మెడలను సాధించింది. గతంలో రజతం సాధించినప్పటికీ కామన్వెల్త్ ఆటలలో గోల్డ్ సాధించడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 2022లో కూడా కామన్వెల్త్ ఆటలలో అత్యధిక పథకాలు సాధించిన దేశంగా నిలిచింది. తర్వాత ఇంగ్లాండ్ కెనడాలు అత్యధిక పథకాలు సాధించిన దేశాలుగా నిలిచాయి.
Daily Current Affairs 09-08-2022. 1.A. 2 C.3 A 4.B 5.B 6.B 7.B 8 B 9.D 10.A