TS Polytechnic Lecturer Posts :గ్రూప్-4 నోటిఫికేషన్ (9,168 ఉద్యోగాలు)

Polytechnic Colleges Lecturer Posts: తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. నిన్న గ్రూప్-4 నోటిఫికేషన్ (9,168 ఉద్యోగాలు), నిన్న మెడికల్ ఎడ్యుకేషన్‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి, ఇటీవల పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

గ్రూప్-4 నోటిఫికేషన్ (9,168 ఉద్యోగాలు),అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి
గ్రూప్-4 నోటిఫికేషన్ (9,168 ఉద్యోగాలు),అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ల పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 19 సబ్జెక్టుల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ నెల 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం, www.tspsc.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ చేయవచ్చు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker