TSLPRB: కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్షకు హాల్ టికెట్స్ విడుదల

తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీల్లో మార్పు చేశారు. ఈనెల 21న జరగాల్సిన పరీక్షలు ఈనెల 28న నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల తేదీని మార్చినట్లు తెలిపారు.

తెలంగాణలో ఎస్ఐ రాత పరీక్ష ఈనెల 7 జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 554 ఎస్సై 15, 644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. మరో 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేశారు.

TSLPRB HALL TICKETS

63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు 2.54 లక్షల మంది అభ్యర్థులు ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు.

కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ బోర్డ్ అధికారులు తెలిపారు.

పరీక్ష తేదీ: 28-08-2022

Download Hall Tickets

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker