E Vitamin తో కలిగే లాభాలు అందానికి కేరాఫ్
E vitamin మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ల పాత్ర చాలా కీలకమైంది. విటమిన్ లు లో లోపించడం వల్ల శరీరం అనేక రుగ్మత ల బారిన పడుతూ ఉంటుంది. ఆరోగ్యానికి మరియు అందానికే కేరాఫ్ గా నిలిచే ఇ విటమిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఈ యొక్క శాస్త్రీయ నామం ఆల్ఫా టోకోఫెరాల్. దీని పామ్ ఆయిల్ లోని టోకో ట్రై ఇన్నోల్స్ ద్వారా సేకరిస్తారు. దీని కెమికల్ ఫార్ములా. C29h5002.
e vitamin capsules for hair
చాలామందికి చిన్న వయసులోనే వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అలాంటి సమస్యకు విటమిన్ ఈ క్క్యాప్సూల్స్ చక్కని పరిష్కారమని చెప్పవచ్చు. ఆరోగ్య నిపుణుల సహాయంతో ఇ విటమిన్ ను క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు దూరం చేసుకోవచ్చును. E విటమిన్ క్యా పుల్స్ ను బాధను నూనె లేదా కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవడం వల్ల ఇది వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేసి ఒతైనా ఆరోగ్యవంతమైన జుట్టు తిరిగి పెరిగెనందుకు సహాయపడుతుంది. ఇది నిర్జీవంగా, కాంతిహీనంగా మారిన జుట్టును పట్టు లాంటి ఒత్తుగా జుట్టు గా మారుస్తుంది. మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే విటమిన్లు పాత్ర ఎంతో కీలకమైంది.
ఏ విటమిన్ లోపించిన శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ విటమిన్ ఫ్రీ రాడికల్స్ వారి నుండి శరీరాన్ని కాపాడడం, రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు జుట్టు మరియు చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి. ఈ విటమిన్ వేరుశనగపప్పు, బాదం, పిస్తా మొదలైన నట్ మరియు ఆకుపచ్చని ఆకు కూరలో పుష్కలంగా లభిస్తుంది. అయితే నేటి కాలంలో ఈ విటమిన్ ను క్యాప్సిల్స్ రూపంలో తీసుకుంటున్నారు. వీటిని నేరుగా తీసుకోవడం మరియు పై పూత గా వాడడం జరుగుతుంది. ఈ విటమిన్ చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది.
E Vitamin capsules
ఈ విటమిన్ క్యాప్సల్ ను నేరుగా చర్మానికి అప్లై చేసుకోవడం ద్వారా మృదువైన మరియు కాంతివంతమైన చర్మాన్ని తిరిగి పొందవచ్చు. ఇది చర్మానికి కావాల్సిన పోషణను అందించి చర్మపు కణాలను రిపేరు చేస్తుంది. అలాగే ఈ విటమిన్ క్యాప్సల్ రసాన్ని పై పూతగా రాయడం వల్ల పొడిబారి అందవిహీనంగా ఏర్పడిన పెదాలు మళ్లీ మంచి రంగును సంతరించుకుంటాయి. ఇలా చర్మం మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలకు ఈ విటమిన్ క్యా ఫుల్ ఒక చక్కటి పరిష్కారం .
అలాగే కాళ్లు పగిలిన కూడా ఇది ఒక చక్కటి పరిష్కారం. అలాగే కొందరిలో వయసు పైబడి ఉండటం వలన చర్మంపై ముడతలు ఏర్పడి, చర్మం సాయి వృద్ధాప్యం లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు రోజ్ వాటర్ లో ఈ విటమిన్ క్యాప్సిల్స్ లేమి కలిపి చర్మానికి రాసుకోవడం వలన వధులైన చర్మం తిరిగి పూర్వ స్థితిని చేరుకుంటుంది. అలాగే కంటి కింద నల్లటి వలయాలు, ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది.
e vitamin uses
ఈ విటమిన్ క్యాపిల్స్ రసాన్ని రోజ్ వాటర్ లేదా తేనెతో మిక్స్ చేసి ముఖానికి రాసుకోవడం వలన కాంతివంతమైన చర్మాన్ని తిరిగి పొందవచ్చు. E విటమిన్ అన్ని మెడికల్ షాప్ లోను 200, 400, 600, ఎంజీలలో లభిస్తుంది. అయితే వీటి వాడకం తీసుకునే విధానం కోసం ఆరోగ్య నిపుణుల సలహా తప్పనిసరి, అని మాత్రం గుర్తు పెట్టుకుంటే మంచిది.ఎందుకంటే సొంత వైద్యం ఒక్కొక్కసారి ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది.. e విటమిన్ పురుషుల, స్త్రీలలో సంతానా లేమి సమస్యలను దూరం చేస్తుంది.
మగవారిలో శుక్రకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రత్యుత్పత్తి అవయవాలనుకాపాడుతుంది. ఆడవారి గర్భస్రావ సమస్యలను తగ్గించి, మోనో పాజ్ దశలో ఉన్న మహిళలకు వచ్చే సమస్యలను నివారిస్తుంది. ఈ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉండి, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరాన్ని ప్రిరాడికల్స్ బారి నుండి కాపాడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ విటమిన్ శరీరంలోని రక్త కణాల వృద్ధికి ఎంతో గాను దోహదపడుతుంది.
Health tips of the day: సన్నగా ఉండి బలహీనంగా ఉన్నారా? అయితే పాటించాల్సినవి ఇవే
రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. కొలెస్ట్రాల్ ను శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి ,అధిక బరువు ,ఊబకాయ సమస్యలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ . స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. చర్మ రక్షణకు ఈ విటమిన్ పెట్టిందే పేరు. ఇది చర్మాన్ని ఆరోగ్యవంతంగా మరియు కాంతివంతంగా మారుస్తుంది. శరీరంపై ఏర్పడే ముడతలు, చర్మం పొడిబారటం, నల్లటి మచ్చలు వంటి వాటిని నివారించే, చర్మానికి మంచి తోలు ను తీసుకువస్తుంది. యు. వి కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది.
e vitamin capsules for hair
కేశ సౌందర్యానికి కూడా ఈ విటమిన్ ఎంతో సహాయపడుతుంది. ఒత్తయిన ఆరోగ్యవంతమైన జుట్టు పెరిగేందుకు ఈ విటమిన్ దోహద పడుతుంది. వెంట్రుకలు రావడం, చిట్ లడం, పలుచగా మారె సమస్యలకు చెక్ పెడుతుంది. వెంట్రుకలను కుదుళ్ల నుండి బలోపేతం చేసి, ఎత్తయిన జుట్టును ప్రసాదిస్తుంది. ఈ విటమిన్, నొప్పులను తగ్గిస్తుంది. కండరాలను దృఢంగా మారుస్తుంది.
E vitamin foods in telugu
కీళ్లు తేలికగా కదలటానికి సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది,ఊపిరితులను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంచి, అల్జీమర్స్ వంటి లక్షణాలను తగ్గిస్తుంది. ఈ విటమిన్ ఆకుకూరలు, నట్స్, గుమ్మడికాయ, బ్రోకాలి , చిలకడదుంప, టమాటా ,బొప్పాయి, బాదంపప్పు, ఆలివ్ ఆయిల్ ద్వారా లభిస్తుంది. ఈ విటమిన్ ఎక్కువగా ఆరు పదార్థాల ద్వారా లభించదు. అందువల్ల ఆరోగ్యానికి కూడా సలహాతో ఈ విటమిన్ సప్లమెంట్ రూపంలో తీసుకోవచ్చు..