Disease

Dengue Fever: డెంగ్యూ ఫీవర్ గురించి

Dengue Fever: ఫీవర్ గురించి…వర్షాకాలంలో దోమలు బాగా విజృంభిస్తాయి. అలాంటి వాటిలో డెంగ్యూ ఫీవర్. ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, హాస్పటల్ అడ్మిట్ అయ్యే రిస్క్ లోకి వెళ్లడం, చాలా ఖర్చు పెట్టి ఎన్నో రోజులు కోరుకుంటే తప్ప వాళ్ళ ఇంటికి రావడం లేదు. అలాంటి డెంగ్యూ ఫీవర్ ప్లేట్లెట్స్ తగ్గడానికి కారణం ఏమని చూస్తే, దోమ కుట్టినప్పుడు ఆ దోమ యొక్క లాలాజలం ద్వారా మన శరీరం లోపలికి ఒక వైరస్ క్రిమి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ వైరస్ పేరు ఏమిటంటే ఏడిస్ వైరస్.

Dengue Fever:

ఈ వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత మన రక్తంలో ప్రవేశించి, సంచరిస్తూ రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ ను పట్టుకొని వాటి యొక్క సంతాత్ని పెంచుకుంటుంది. డెంగ్యూ ఫీవర్ అంటే ఒక వైరల్ ఫీవర్ లైక్ అన్ని వైరల్ ఫీవర్ లో ఎలాగైతే మనము ఒళ్ళు, నొప్పులు, బాగా చలితో కూడిన జ్వరం అలాంటివి లక్షణాలే ఉంటాయి. బాడీ టెంపరేచర్ వంద 104F హిట్ జ్వరం ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. అన్ని వైరల్ ఫీవర్ లో మనము ఇంత బాధ పడవలసిన అవసరం ఎప్పుడు రాలేదు.

Dengue Symptoms

బాడీలో కొన్ని కణాలు ప్లేట్లెట్స్ తగ్గిపోయి బ్లడ్ క్లాట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. కావున కొంతమంది చనిపోవడం జరుగుతుంది దానివల్ల భయం పుట్టుకో వచ్చినది…డెంగ్యూ ఫీవర్ జాగ్రత్తలు,,,. డెంగ్యూ ఫీవర్ రాకుండానే మనల్ని కాపాడుకోగలము. దోమ కాటుక వలన స్ప్రెడ్ అయ్యే ఫీవర్. డెంగ్యూ ఫీవర్ తో బాధపడేవారు ., ఒక హెల్త్ పర్సన్ ని 10 నుంచి 14 రోజులతో మనకు కుట్టుతుందో అప్పుడు ఆ పర్సన్ కి ఈ పర్సన్ నుండి స్ప్రెడ్ అవుతుంది. ఇది దోమ కాటు వలన కలుగుతుంది.

Dengue Fever: డెంగ్యూ ఫీవర్ గురించి
Dengue Fever: డెంగ్యూ ఫీవర్ గురించి

ఈ దోమ ఉదయం పూట కుడుతుంది. పిల్లలకు ఎక్కువగా డెంగు ఫీవర్ వస్తుంది.. తరిమి కొట్టండి. డెంగు నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. కీళ్లు, కండరాలు నొప్పులు అనిపిస్తుంటాయి. కాళ్లు . నొప్పులు వస్తుంటాయి. డెంగు జ్వరం సహజంగా డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం ఉంటుందినూట నాలుగు. వికారంతోకూడిన వాంతులు ఉంటాయి. పిల్లలకు సాక్షులు వేయడం ఫుల్ హాండ్సెట్ షర్ట్స్వేయడం. ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి…కొంతకాలం క్రితంవరకు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమైన వ్యాధులు నేడు మన మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇటువంటి వ్యాధుల జాబితాలో ప్రమాదమైన వైరస్ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొంటున్నాము. డెంగు ఈ పేరు వింటేనే గడగడలాడుతున్నరు.

Dengue ns1 antigen

డెంగ్యూ జ్వరం రకాలు డెంగిఫీవర్ (DF). డెంగ్గిహిమోరేజిక్ ఫీవర్ (DHF). డెంగి షాక్ సిండ్రం (DSS). వ్యాధి బారిన పడకుండా ఉండడానికి కొన్ని చికిత్సల గురించి తెలుసుకుందాము. డెంగ్యూ ఫీవర్ చికిత్సపేరు వింటేనే ప్రజలు భయంతో వనికిపోయే రోజులవి, అనేక ప్రాంతాకరమైన వ్యాధులను చాలా సునాయాసంగా మోసుకో పోయే దోమల వల్ల వచ్చే వ్యాధి.

Dengue Mosquito

ఎడీస్ అనే జాతికి చెందిన దోమ ఈ వ్యాధిని వ్యాప్తిస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా ఎడిస్ డిజి తో వచ్చే వ్యాధి. ఈ దోమ పులిచారాలు లాంటి చారను కలిగి ఉంటుంది. టైగర్ మస్కిటో అని కూడా అంటారు. డెంగు వైరస్ ఒక రకం కాదు నాలుగు రకాల వైరస్ ను కలిగి ఉంటాయి. డెంగ్యూ వ్యాప్తి చెంది వైరస్లు ఒకచోట కాదు మనం నివసించే ప్రాంతాలలో సైరా విహారం చేస్తున్నాయి. ఏమంటే ఇతరులతో కాకుండా డెంగ్యూ ఫీవర్ ఆర్ టైగర్ మస్కిటో ఉదయం పూట మాత్రమే ఉంటుంది.

ఈ దోమ కాటుక వల్ల శరీరంలో ప్రవేశించి డెంగ్యూ ఫీవర్ ను కలుగజేస్తాయి. వైరస్ సోకిన పది రోజులకు బయటకు నెమ్మదిగా వైరల్ ఫీవర్ మొదలవుతుంది. శరీరం మీద రాష్. వీటితో పాటుగా వికారం, వాంతులు అరుదుగా లేదా కొంచెం మోతాదులో చిగుర్లయొక్క వెంబడి రక్తస్రావం కాకుండా కూడా వ్యాధి త్రీవ బట్టి ఉండొచ్చు. తలనొప్పి, బాడీ నొప్పులు, ఫీవర్ లూజ్ మోషన్స్ ఉండవచ్చు. కడుపులో నొప్పి అందుకే దాన్ని బ్రేక్ బ్రౌన్ డిసీజ్ అంటారు. జ్వరం జలుబు కచ్చితంగా ఫేస్ నుచూసి చెప్పలేము.

డెంగ్యూ జ్వరం పరిస్థితి మరింత క్షీణించినప్పుడు కనిపించే లక్షణాలు

నోరు, ముక్కు వెంబడి రక్తస్రావం. విపరీతమైన కడుపునొప్పి. అధిక మోతాదులో వాంతులు కావడం. విరోచనాలు. చర్మం కింద పొరల్లో బ్లీడింగ్ వల్ల బయటకు క్లాస్. కనిపిస్తుంది. ఊపిరితులు, గుండె, కాలేయం అనారోగ్య పాలవడం.

డెంగ్యూ వైరస్ వ్యాధి బారిన ఒకసారి పడ్డ వారిలో మరోమారు అది కూడా మరింత తీవ్రంగా అటాక్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే వైరస్ ని మూసుకో వచ్చిన దోమ మనల్ని కాటు వేస్తుందో దాని శరీరంలో ఉన్న హానికరమైన వైరస్ మన శరీరంలోనికి ప్రవేశపెడుతుంది అంతే డెంగ్యూ వైరస్ మానవ శరీరంలోనికి మరింత పునరుత్పత్తి చెంది శరీరంలో కన్నాకణాలలో వ్యాపిస్తుంది.

Dengue igg positive means

ఫలితంగా రక్తంలో వచ్చే మార్పులను కొన్ని రక్త పరీక్షలు చేసి డెంగును నిర్ధారిస్తారు. ప్లేట్లెట్స్…ప్లేట్లెట్స్ ఒక లక్షా నుండి 4 లక్షల వరకు ఉంటాయి. చాలా చిన్నవిగా ఉంటాయి ఈ కౌంట్ తగ్గుతున్నాయని తెలియగానే కంగారు పడవలసిన అవసరం లేదు. ఒక నిర్ణీత స్థాయి కంటే కూడా ప్లేట్లెట్స్ తగ్గితే మాత్రమే బయట నుండి ప్లేట్లెట్స్ ని శరీరంలోకి ఎక్కించవలసిన అవసరం ఉంటుంది. అసలు ప్లేట్లెట్స్ అంటే ఏమిటి. డెంగు ప్లేట్లెట్స్ లపై ఎలాంటి ప్రవాన్ని చూపిస్తుంది. డెంగ్యూ వైరస్ బయటకు రక్తంరాకుండా చూస్తుంది..

డెంగ్యూ డైట్ జాగ్రత్తలు.

ఆడదోమ వైరస్. కుట్టినప్పుడు ఐదు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం వస్తుంది. రక్తమార్పిడి ద్వారా కూడా ఈ డెంగు వైరస్ వ్యాపిస్తుంది. వారం రోజులపాటు నీరు నిల్వ ఉంటే ఈ రకమైన దోమలు వృద్ధి చెందుతాయి. వివిధ రకాల పోషకాహారాలను తీసుకోవడం వల్ల డెంగ్యూ ఫీవర్ ను నివారించవచ్చు. ముఖ్యంగా రకరకాల కూరగాయలు తో కలిపి జ్యూస్ లు చేసుకొని, ఉంచడం వల్ల ఈ డెంగు ఫీవర్ తగ్గించుకోవచ్చును.

డెంగ్యూ రోగికి సిట్రస్ పనులు చాలా మంచివి. ఆరెంజ్ జ్యూస్ పండ్లలోపుష్కలమైన విటమిన్ సి శక్తి నిండు ఉండి, జీర్ణశక్తిని యూరినరీ అవుట్ పుట్ మెరుగుపరిచి రోగి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. కొబ్బరి, నిమ్మకాయ రూపంలో లేదా మజ్జిగ రూపంలో లేదా జ్యూస్ ల రూపంలో తీసుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ తగ్గుతుంది.

బాడీ ప్లేట్స్ తగ్గుతాయి. రక్తంలో ఉండవలసిన ప్లేట్లెట్ స్ 1,50,000 నుండి 4 40000 ఉండాలి. ఫిమేల్ లో ఐదు లీటర్ల ధ్రువ పదార్థాలు తీసుకోవాలి. మగవారు ఏడు లీటర్ల ద్రవపదార్థాలు తీసుకోవాలి రోజుకి. 300 నుండి 500 ఎంఎల్ ద్రవ పదార్థాలుఇస్తూ ఉంటే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. హెర్బల్ ట్రీ తాగడం మంచిది,డెంగు ఫీవర్ ని తగ్గిస్తుంది. పొట్టకు ఇబ్బంది కలిగించే మసాలాల ఆహార పదార్థాలు, ఫ్రై ఫుడ్స్, ఎక్కువ నూనెలో ఉన్న ఆహార పదార్థాలను తగ్గించాలి. డెంగ్యూ వ్యాధి రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంటి ముందర నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వర్షపు నీరు మొక్కల డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలుకుండీలలో వారం రోజులపాటు నిలువ ఉంటే వాటిని తీసివేయాలి. అప్పుడే మనం దోమలు రాకుండా జాగ్రత్త పడతాము. ప్లేట్లెట్స్లను పెంచుకోవడం ఎలా. బొప్పాయి తినడం వల్ల ప్లేట్లెట్స్ తొందరగా పెరుగుతాయి. బెడ్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తినాలి. బొప్పాయి ఆకులను సన్నగా కట్ చేసుకుని ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి.

మరిగించుకున్న తర్వాత ఆ నీటిని వంపేసుకొని తాగాలి. ఇలా ఉదయం సాయంత్రం ఒక వారం రోజులు చేస్తే ప్లేట్లెట్స్ తొందరగా పెరుగుతాయి. అనిమీయాతో బాధపడేవారు తప్పకుండా బీట్రూట్ ను తీసుకోవాలి. రక్తంశాతం పెరుగుతుంది. క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లు తీసుకోవాలి. వెల్లుల్లి వెల్లుల్లి శరీరంలో నేచురల్ గా గేట్ లైట్స్ పెంచుకోవాలంటే వెల్లుల్లి తీసుకోవాలి. ఇది ఒక ఐడల్ పదార్థం. కాబట్టి మీరు తయారు చేసుకునే వంటలలో వెల్లుల్లి చేర్చుకోవాలి. దానిమ్మ, ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లను ఐరన్ అధికంగా ఉంటుంది.. ఆకుకూరలు , శరీరంలో ప్లేట్లెట్ స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవాలి.

ఆపిల్ కార్డ్. రోజు రెండుసార్లు ఆపిల్ కార్డులను తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ల పెంచుకోవచ్చు. ద్రాక్ష రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లలో 30% ఐరన్ ఉంటుంది. ఒకగుప్పెడు ద్రాక్ష ను ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ఎండు ఖర్జూరం.. ఎండు ఖర్జూలాలలో ఐరన్ మరియు ఇతర న్యూట్రియన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఎండు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్లను పెంచుకోవచ్చు.

డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు. బొప్పాయి ఆకులను గ్రైండ్ చేసుకొని రోజు మూడు ఎంఎల్ ల బొప్పాయి జీసును ఒక కప్పుల తీసుకొని రెండు చుక్కల తేనెను కలిపి తీసుకోవాలి. ఫీవర్ వచ్చినప్పుడు మందులను వాడుతూ పండ్ల రసాలను, కొబ్బరి నీళ్లను ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ డెంగ్యూ ఫీవర్ ని నివారించవచ్చు. హాయ్ ప్రోటీన్ ఉన్న పదార్థాలు ప్లేట్లెట్స్ త్వరగా ఇంప్రూవ్ చేస్తాయి. పుచ్చ గింజల పప్పులో ప్రోటీన్ 34 గ్రాములు ఉంటాయి. వేరుశనగ పప్పులు నానబెట్టి మొలకెత్తిన గింజలు, బాదంపప్పులలో తినడం వల్ల 24 గ్రాముల ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల కూడా పెంచుకోవచ్చు.

ఉడికించిన వాటిలో మిల్ మేకర్, సోయా పెక్స్ లో 47% ప్రోటీన్ ఉంటుంది. సోయా గింజల చిక్కుడు ,గింజల్ని 12 గంటలు నానబెట్టి, కూరల్లో వేసుకొని తీసుకోవడం వల్ల 43% ప్రోటీన్ ఉంటుంది. సోయా గింజలు తినడం వల్ల మంచి బలం చేకూర్చుతుంది. గోధుమ గింజలను నానబెట్టి వీట్ గ్రాస్ మొలకెత్తిన తర్వాత కుండీలు వేసుకొని వాటిని కట్ చేసుకుని జ్యూస్ చేసుకొని తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గుతుంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ డెంగ్యూ ఫీవర్ ని వారించవచ్చు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button