Pomegranate Health Benefits Telugu: ఏక్ ఫల్ సే సౌ బీమారియ పరార్
Pomegranate Health Benefits Telugu: ఏక్ ఫల్ సే సౌ బీమారియ పరార్. ఇది దానిమ్మ పండుకు ఉండే స మ్మేత. దానిమ్మ పండును ఇంగ్లీషులో ప్రోమోగ్నినేట్ అంటారు. దానిమ్మ పండు శాస్త్రీయ నామం. Punica granatum. ఇది lythraceae కుటుంబానికి చెందినది. హిందీలో అనార్ అంటారు. సంస్కృత నామం dadimam అంటారు. దామీడి వృక్షం అని కూడా అంటారు. దానిమ్మ పండు మాత్రమే కాకుండా బెరుడు ,కాండము , పండ్లు,పూలు మరియు ఆకులు ,దానిమ్మ పండు చెట్టు యొక్క అన్ని భాగాలు ఉపయోగపడతాయి.
ఇది ఇరాన్ మరియు ఉత్తర భారతదేశానికి చెందినది. కానీ ప్రపంచం మొత్తం ఈ పండును పండిస్తున్నారు. పురాతన కాలంలో దానిమ్మ పండును ఒక పవిత్రమైన పండుగ భావించేవారు .దానిమ్మ పండు భారత దేశంలో దాదాపు అన్నిచోట్ల దొరుకుతుంది. దీని ధర ఎక్కువైనా చాలామంది దీనిని తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే దానిమ్మ పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
Pomegranate Health Benefits Telugu:
దానిమ్మ పండును ఎన్నో వ్యాధులకు చెక్ పెడుతుంది .అవి క్యాన్సర్ ను, గుండె ఆరోగ్యం సంరక్షించడంలో, ఆర్థరైటిస్ అల్జీమర్స్ ,చర్మ ఆరోగ్యం, యాంటీ ఆక్సిడెంట్ మరియు అండ్ ఇంప్లిమెంటరీ గుణాలను కలిగి ఉంది. బ్లడ్ ప్రెషర్ తగ్గించడంలోనూ, దంత ఆరోగ్యం సంరక్షణలోనూ, ఫిట్నెస్ కోసం, దానిమ్మ పండును ఉపయోగిస్తున్నారు. దానిమ్మ విటమిన్ సి కి ఒక ఉత్తమమైన వనరు విటమిన్ సి చర్మ రక్తనాళాలు మరియు ఎముకల ఆరోగ్యంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కాబట్టి దానిమ్మను తీసుకుంటే చర్మం మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకో వచ్చు. క్యాన్సర్ గుండె జబ్బులు ఊబకాయం టైప్ టు షుగర్ మరియు అల్జీమర్స్ వంటి అనేక సమస్యలు రావు దానిమ్మకు వాపు నిరోధక లక్షణాలు ఉన్నాయి. పంటి చిగుర్ల వ్యాధులను మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఈని వారిస్తుంది. దానిమ్మ పండు గుండె మీదే కలిగే అదనపు ఒత్తిడి నుండి ఉపశనం ఉపశమనం కలిగిస్తుంది.
దానిమ్మ పండు లో ఉండే క్యాలరీస్:
ఇందులో విటమిన్లు మరియు పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఏజింగ్ లక్షణాలు మీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల దానిమ్మ పండులో 23 కిలో క్యాల రిలశక్తి లభిస్తుంది. 100గ్రా ముల దానిమ్మలో 236 గ్రాముల పొటాషియం లభిస్తుంది. 36 గ్రాముల పాస్పరస్ 100 గ్రాముల్లో లభిస్తుంది. షుగర్ 13.7 గ్రాములు లభిస్తుంది. 100 గ్రాముల దానిమ్మలో 77.93 నీరు ఉంటుంది. విటమిన్ సి 100 గ్రాములలో 10.2 mg లభిస్తుంది. విటమిన్ ఈ 100 గ్రాములలో 0.6 ఎం.జి లభిస్తుంది. విటమిన్ కే 16.4 mg 100 గ్రాములలో లభిస్తుంది. ఫైబర్ 4mg, సోడియం 3mg, ప్రోటీన్ 1.67mg, కొవ్వు 1.17g, జింక్ o.35mg,ఐరన్ 0.3mg, మనకు 100 గ్రాముల దానిమ్మలో లభిస్తాయి.
దానిమ్మ పండు తొక్క వల్ల ఉపయోగాలు (pomegranate benefits for skin):
దానిమ్మ గింజల్లో ఉండే అనేక ఔషధ లు మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే దానిమ్మ తొక్క లో కూడా మనకు ఉపయోగపడే పోషక గుణాలు ఉన్నాయి మీకు తెలుసా. సాధారణంగా మనం దానిమ్మ గింజలు తీసుకొని తొక్కలు వృధాగా బయట పాడేస్తాము. వృధాగా పడేసిన దానిమ్మ తొక్కలో మన చర్మానికి జుట్టుకు ఉపయోగపడే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. దానిమ్మ తొక్కలను నీడలో ఎండబెట్టి పొడి చేసి, ఒక గ్లాసు డబ్బాలో భద్రపరుచుకుంటే దీని వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.
ఈ పొడి చర్మం మరియు జుట్టు,సమస్యలకు ఒక చక్కని పరిష్కారాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ ,యాంటీ ఏజింగ్ లక్షణాలు మీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మీ చర్మానికి ఒక నాచురల్ స్కాబింగ్ లాగా పనిచేస్తుంది. దానిమ్మ తొక్కపొడి తీసుకొని,నిమ్మ రసాన్ని రెండింటిని కలిపి ముఖానికి రాసుకొని సుమారుగా 20 నిమిషాల పాటు మర్ధన చేసుకునే ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ గా ఇలా చేయడం వలన నల్లటి మచ్చలు మరియు మొటిమల సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఇందులో ఉండే ఆంటీ ఏజింగ్ లక్షణాలు వయసు పైబడే మూడు తలను నివారించి యవ్వన వంతమైన మరియు కాంతివంతమైన చర్మాన్ని తిరిగి ఇస్తుంది. దానిమ్మ తొక్కపొడి ,రోజు వాటర్ తో కలిపి ముఖానికి రాసుకుని ముందుగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దానిమ్మ తొక్కలో ఉండే ఆంటీ ఏజింగ్ మరియు సమృద్ధిగా ఉండే పోషకాలు మీ చర్మానికి సహాజ సిద్ధమైన మాయి చర్చ్, లగా పనిచేస్తాయి. ఇది మీ చర్మానికి కావాల్సిన తేమను అందించి, చర్మానికి పొడి బారే సమస్యలను తగ్గిస్తుంది చర్మానికి ఒక మంచి తోలును ఇవ్వడమే కాకుండా ,ముఖానికి కాంతివంతంగా మారుస్తుంది.
దానిమ్మ తొక్కల పొడిని జుట్టుకి అప్లై చేయడం ద్వారా జుట్టు రాలడం మరియు జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. చుండ్రు సమస్యలతో బాధపడేవారు, దానిమ్మ తొక్కల పొడిని ,పెరుగుతో కలిపి జుట్టుకి అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి.
Pomegranate పరిగడుపున త్రాగితే:
సీజన్లతో సంబంధం లేకుండా మనకు దొరికే పండ్లలో దానిమ్మ పండు ఒకటి. దీని ప్రకృతి మరియు శక్తివంతమైన పండుగ భావిస్తారు. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను ఈ దానిమ్మ పండు juice తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఉత్తేజితాన్ని నిచ్చే గుణాలతో పాటు ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు కూడా ఉన్నాయి. దానిమ్మ పండుjuice, లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉన్నాయి.
శరీర రోగా నిరోధక శక్తిని పటిసం చేస్తాయి. దానిమ్మ పండు జ్యూస్ పరిగడుపున తాగడం వల్ల శరీరంలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఈ క్రమంలో ఉదయాన్నే దానిమ్మ పండు జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉండే బ్యాక్టీరియా వైరస్ పై శరీర రోగ నిరోధక శక్తి మెరుగ్గా పనిచేసే వాటిని నిర్మూలిస్తుంది. సహజ సిద్ధమైన ఆస్పరిన్,పనిచేస్తుంది. ఉదయాన్నే దానివ పండు జ్యూస్ తీసుకోవడం వల్ల గుండెజబ్బులు రాకుండా ఉంటాయి .చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది .గొంతు ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి .
విరేచనాలుతగ్గుతాయి. మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గిపోతాయి .దానిమ్మ పండు జ్యూస్ 10 నుంచి 20 రోజులు వరుసగా త్రాగడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. మలబద్ధక సమస్యని నివారిస్తుంది. దానిమ్మ పండు జ్యూస్ 250 ml పాటు రోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Daanimma Pandu దానిమ్మ పండు రైమ్:
దానిమ్మ పండు… నిన్ను చూడగానే… నోరు రుతుండు.
తిను చూడగానే… అబబ్బ పులుపు… తిననే తినను.
నీకు కావాలా …నీకు కావాలా…
ఎవరికి వద్దా…పాడేస్తున్నాను …పాడేస్తున్నాను… పడేశాను.
Promegranate పండు ఉపయోగాలు:
దానిమ్మ పండువల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దానిమ్మ పండు జ్యూస్ రొమ్ము క్యాన్సర్ కు కారకమయ్యే కణాలను త్వరగా పెరగకుండా చేయడంలో సహాయపడుతుంది. పండు వల్ల ఊపిరితుల క్యాన్సర్ మరియు పెద్దపేగు క్యాన్సర్ నివారణలో కూడా ఉపయోగపడుతుంది. మరియు ఇతర క్యాన్సర్లు రాకుండా చేస్తుంది. దానిమ్మ పండును తినడం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది.
దానిమ్మ పండు రుమటాయిడ్ ,ఆర్థరైటిస్ ఉన్నవారికి వాపులు మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దానిమ్మ గింజల తో చేసే నూనె ఆర్థరైటిస్ తో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది. దానిమ్మ పండు జ్యూస్ తీసుకోవడం వల్ల వయసు పైబడిన వారు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి ని పెంచుకోవచ్చు. ఆల్జీమర్స్ ను,తగ్గించవచ్చు. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ల వల్ల చర్మానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి.
ఈ వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. దానిమ్మలో ఉండే ఆంటీ ఇంప్లమెంటరీ మరియు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ,దీర్ఘకాలిక జబ్బులైన రుమాటాయిడ్, ఆర్థరైటిస్ ,షుగర్ ,క్యాన్సర్ మరియు ,గుండెకి సంబంధించి న జబ్బుల నుండికాపాడడంలో సహాయపడుతుంది. దానిమ్మ తీసుకోవడం ద్వారా బ్లడ్ ప్రె జ ర్ తగ్గించుకోవచ్చు. దంత ఆరోగ్యాన్ని సంరక్షించడంలో దానిమ్మ పండు ఉపయోగపడుతుంది. దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల ప్లేట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.
దానిమ్మ రసంలో కొవ్వులను కరిగించే గుణం కలిగి ఉంది. ఇందులో punicic,punicicacid, అనే రెండు ఉంటాయి. ఇది కొవ్వు కనాల్లో ఉండే కొవ్వును కరిగించడంలో సహాయపడతు oది. ఇన్ఫర్మేషన్ కలగకుండా దీనితోపాటు దానిమ్మ రసంలో ఉండే ఆటో డిజ్ ఆర్డర్ తోబాధపడే వారికిcrp 250 ml దానిమ్మ రసాన్ని తాగడం వల్ల ఆటో డీల్స్ ఆర్డర్ ను తగ్గించవచ్చును. పోస్టేజ్ క్యాన్సర్ ను కూడా తగ్గిస్తుంది. కాబట్టి tannins అనేవి రక్తనాళాలు స్మూత్ గా ఉండేట్లు చేస్తాయి. గట్టిపడితే బీ.పీ వస్తుంది కాబట్టి. Tanninsఉండడం వల్ల రక్తనాళాలు స్మూత్ గా అవుతాయి.
Pomegranate juice
దానిమ్మ రసంలో తీ సుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుడ్ కోలేస్ట్రాల్ ను పెంచుతున్నాయి. గ్రీన్ టీ తాగితే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి అంటారు. కానీ దానిమ్మ రసం ను తాగడం వల్ల గ్రీన్ టీ కంటే మూడు రెట్లు దానిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ రసాన్ని 250 ml నాలుగు వారాలు తీసుకోవడం ద్వారా పెద్దవారిలో మరియు వయసు పైబడిన వారిలో మెదడు కణజాలం చాలా చురుకుగా పని చేస్తాయి. నిర్ణయం తీసుకోవడంలో గాని, ఆలోచించడంలో గాని, అర్థం చేసుకోవడంలో గాని ముసలివారికి మెదడు సామర్థ్యంపెరుగుతుంది. కాబట్టి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
రక్తహీనతనుతగ్గిస్తుంది. దానిమ్మ పండును తీసుకోవడం వల్ల రక్తమెక్కించినట్లే మరియు మంగు మచ్చలు తగ్గుతాయి . కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి, స్కిన్ గ్లో పెరుగుతుంది .త్వరగా ఎనర్జీ వస్తుంది.
దానిమ్మ పండు తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ Daanimma side effects:
అల్ప రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే దానిమ్మ పండు రసం త్రాగడం మంచిది కాదు. దానిమ్మ పండు కొంతమందిలో అలర్జీని కలిగిస్తుంది. దద్దుర్లు ముఖం వాచడం మరియు శ్వాస తీసుకోవడంలో కాలేయం యొక్క పనితీరును అడ్డుకుంటుంది.
కాలేయ రుగ్మత కోసం ఏవైనా మందులు వాడుతున్నట్లయితే దానిమ్మ పండు తినే ముందు వైద్యులను సంప్రదించాలి. మధుమేహంతో బాధపడుతున్న వారు దానిమ్మ పండును తీసుకునే ముందు జాగ్రత్త పడాలి. రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది .చక్కెర అధికంగా ఉంటుంది. మధుమేహం వారు జాగ్రత్తగా తీసుకోవాలి. క్యాలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు దానిమ్మ పండునుతీసుకోకపోవడమే మంచిది. ఇన్ని పోషక గుణాలున్న దానిమ్మ పండును” అనేక విత్తనాలు కలిగిన ఆపిల్ “గా పిలుస్తారు.