Plants

Ranapala plant uses in telugu: రణపాల మూత్రపిండాలకి పునర్జీవం

Ranapala plant uses in teluguరణపాల గురించి: రణపాల మొక్కను మన ఇంటి సంజీవని అంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే డాక్టర్ మీ దగ్గర ఉన్నట్లే. ఈ రణపాల మొక్కను ఆకు మొక్క అని అంటాము ఈ ఆకును భూమిలో పాతిపెట్టినట్లయితే ఈ ఆకుకే మొక్కలు వస్తాయి ఇంగ్లీషులో బయోఫిలం అని ,హిందీలో పత్తర్,చట్టా అని, కేధ డ్రాల్ బేల్స్, కలంచోయే పిన్నా టా. ఆకులను ఒక్కొక్క భాషలో ఒక్కో విధంగా పిలుస్తారు. ఈ రణపాల ఆకు కణుపుల ద్వారా కూడా ఇది మొలుస్తుంది. శరీరానికి ఎక్కడైనా సరే పుల్లను రణపాల ఆకు తగ్గిస్తుంది.

Which leaf is good for kidney stones?

రణపాల మొక్కను,ఇంట్లో కూడా పెంచుకోవచ్చు .లేదా కుండీలో, ఇంటి బయట అలంకరణ కోసం పెంచుకోవచ్చు. ఈ రణపాల ఆకులు కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. కిడ్నీలను,శుభ్రం చేస్తుంది. మూత్రపిండాలకి, పునర్జీవం కలిగిస్తుంది. రణపాల ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసుకొని రెండు నిమిషాల తో పాటు మరిగించుకొని త్రాగినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది. మూత్రపిండాల సైజు చిన్నగా ఉన్న పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

శరీరంలోఎక్కడైనా గడ్డలైతే ఈ ఆకులకు ,రెండు పక్కల ఆయిల్,ను తగిలించి, ముందు వెనుకల వేయించుకొని ఈ ఆకులను గడ్డలపై గడ్డ కట్టినట్లయితే గాయం కూడా త్వరగా మానిపోతుంది మరియు గడ్డలు కూడా త్వరగా కరిగిపోతాయి. అసిడిటీ ఉన్నప్పుడు ఈ ఆకులను తీసుకోవడం ద్వారా త్వరగా ఉపశమనం కలుగుతుంది. హైపర్ టెన్షన్ కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా అలర్జీలను తగ్గిస్తుంది విపరీతమైన తలనొప్పి ఉంటే ఈ ఆకులను తీసుకోవడం ద్వారా తొందరగా ఉపశమనం కలుగుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ రణపాల ఆకులను తీసుకోవచ్చు

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. Pcod ప్రాబ్లమ్స్ ను కూడా తగ్గిస్తుంది .ప్రతిరోజు తీసుకోవడం వల్ల రణపాల ఆకులను పిసిఒడి ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. షుగర్ ను,కంట్రోల్ లో ఉంచుతుంది .థైరాయిడ్ ,బి.పిని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. గాయాలను త్వరగా మాన్పుతుంది.

రణపాల ఆకుల ప్రయోజనాలు (Ranapala aaku):

చిన్నతనంలో ఆకులు వేస్తే మొక్కలు వస్తాయని ఇష్టంగా పెంచుకునే మొక్క రణపాల. దీనిని ఆఫీసుల వద్ద ఇంటి పరిసరాలలో అలంకరణ మొక్కగా పెంచుకోవచ్చు. ఈ మొక్కలలో ఎన్నో వ్యాధులను నయం చేసే గుణం కలిగి ఉంది. 100 రోగాలకు పైగా చెక్ పెడుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ,యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్ ,ఆంటీ హిస్టమైన్ లతోపాటు అనా ఫిలాప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకులను తీసుకోవడం ద్వారా ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు.

ఈ మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి. కొద్దిగా వ గురు ,పులుపుగా ఉంటాయి. ఈ మొక్క వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రణపాల ఆకులు కిడ్నీ సమస్యలు కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. రణపాల ఆకులను,ఉదయం మరియు సాయంత్రం 30 ఎంఎల్ఏ నీటిని తీసుకోవడం ద్వారా కిడ్నీ బ్లాడర్ లో ఉన్న స్టోన్లు కూడా కరిగిపోతాయి.

మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు ఉదయం మరియుసాయంత్రం రెండు ఆకులు చొప్పున తీసుకుంటే రక్తంలోని క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి డయాబెటిక్ పేషంట్లకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలను రణపాల ఆకులను తీసుకోవడం ద్వారా తగ్గిస్తుంది మరియు జీర్ణాశయంలోని అల్సర్లను తగ్గిస్తాయి.

Ranapala plant live

ఈ ఆకులలో యాంటీ ఫైర్రిటిక్ లక్షణాలు ఉండటం వల్ల మలేరియా టైఫాయిడ్ జ్వరాలు ఉన్నవారికి మేలు కలగజేస్తుంది. జలుబు మరియు దగ్గు విరేచనాలతో బాధపడే వారికి రణపాల ఆకులు మంచి ఔషధం. ఐదు నుంచి పది చుక్కల రణపాలు యొక్క రసాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు. ఈ ఆకులను తీసుకోవడం ద్వారా తెల్ల వెంట్రుకలు మరియు జుట్టు రాలడం తగ్గుతుంది.

మన శరీరంలో కొవ్వు గడ్డలు వేడి కురుపులు ఎక్కడైనా ఉంటే రణపాల ఆకులను పేస్టులా చేసి కట్టు కట్టితే త్వరగా తగ్గిపోతాయి. ఈ ఆకుల రసాన్ని 3o ఎం ఎల్ లు తీసుకోవడం ద్వారా కామెర్లు ఉన్నవారికి చక్కటి ఉపశమనం కలుగుతుంది.

ఈ ఆకుల రసాన్ని ఒక్క చుక్కను చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది. అధిక తలనొప్పితో బాధపడేవారు రణపాల ఆకులను పేస్టులా చేసి నుదుటిపై పెట్టితే తలనొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా గుండె నుఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్రంలో రక్తం ,చీము వంటి సమస్యలు తగ్గిస్తుంది. అనేక రోగాలకు ఈ రణపాల మొక్క నివారిణిగా పనిచేస్తుంది.

రణపాల మొక్క ఉపయోగాలు:

తలనొప్పి ,ఒళ్ళు నొప్పులు ,రక్తపోటు ,పుండ్లు చర్మవ్యాధులు ,వేడి పొక్కులు ,గుండె వ్యాధులు మూత్ర నాళ్ల లకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రణపాల మొక్క అంతేకాకుండా ఈ రణపాల మొక్క వల్ల,రక్తశుద్ధి ,జుట్టు పట్టుత్వం ,గ్యాస్టిక్, అలసర్లు, మోకాళ్ళ నొప్పులు రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది. వీటిన న్నింటికీ ఈ రణపాల మొక్క ఏకైక పరిష్కారం చెప్పవచ్చు. రణపాలలో రణం అంటే శోధన పాల అంటే స్వాసించేది అని అర్థం రణపాల ఆకులను leaf of life అంటారు.

దీనికి జీవాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది. కాబట్టిలీఫ్ ఆఫ్ లైఫ్ అంటారు. దీనినే బయోఫిలం అని అంటారు. ఈ ఆకులను మట్టిలో వేసిన ఈ ఆకు నుంచి కొత్త మొక్కలు పుట్టుకోవస్తాయి. 10నుంచి 17 రోజులపాటు నీళ్లు పోయకపోయినా ఇవి బతికే ఉంటాయి. ఈరణపాలఆకులు కిడ్నీ స్టోన్ లకి చక్కగా పనిచేస్తుంది. గాయాలు , పుండ్ల పైన,ఆకుల పైన ఉప్పు వేసుకుని తింటే చాలు రక్తపోటు తగ్గుతుంది.

రక్తనాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది .గ్యాస్టిక్ సమస్యను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులకు, బాగా పనిచేస్తుంది. ఈ మొక్కను ఇంట్లోనే పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు కలుగుతాయి. ఈ మొక్క ఆకులను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

రణపాల ఆకుల కషాయం తయారీ విధానం:

ఒక ఆకును తీసుకొని ,శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆకు ముక్కలను కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ నీటిని మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న పేస్టును అందులో వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఆ కషాయాన్నివడపోసుకొని గ్లాస్ లో తీసుకోవాలి.

ఇలా తీసుకున్న కషాయాన్ని త్రాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొద్దిగా తేనెను కలుపుకొని ఆ కషాయాన్ని తీసుకోవచ్చు.concipipation సమస్యను కూడా తగ్గిస్తుంది. రణపాల ఆకులను తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని దానికి ఒక ప్లేట్లు తీసుకొని కొద్దిగా తేనెను కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల కాన్సిపేషన్స్ తగ్గించుకోవచ్చు.

రణపాల ఆకులపౌడర్ తయారీ విధానం (ranapala leaf powder):

  • ముందుగా కొన్ని రణపాల ఆకులను తీసుకోవాలి .వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని, రెండు మూడు రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలి.
  • ఇలా ఆరబెట్టుకున్న ఆకులను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పొడి లాగా తయారు చేసుకోవాలి. పొడిని ఉదయం సాయంత్రం ప్రతి రోజు ఒక గ్లాస్ నీటిని వేడి చేసుకుని , అందులోఒక స్పూన్ రణపాల ఆకుల పొడిని కలుపుకొని, త్రాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
  • ఈ ఆకుల పొడి మిశ్రమాన్ని అలాగే తాగలేని వారు ఒక స్పూన్ నిమ్మరసం ,ఒక స్పూన్ తేనెకను ,కలిపి తీసుకోవచ్చు.
  • ఆకుల మిశ్రమం లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు మరియు కాన్సిపేషన్స్ తో బాధపడే వారికి ఈ రణపాల ఆకుల పొడి బాగా ఉపయోగపడుతుంది.
  • దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button