Uncategorized

Dates Benefits in Telugu: ఖర్జూరం ప్రయోజనాలు

Dates Benefits in Telugu: ఖర్జూరంలో సెలీనియం, క్యాల్షియం ,పొటాషియం, ఫాస్ఫరస్ ,కాపర్ ,మెగ్నీషియం ,మరియు మినరల్స్ అధికంగా కలిగి ఉంటుంది. ఖర్జూరాలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటూ నిగని గా మెరుస్తూ ఉంటాయి. ఖర్జూరల రుచులు తీయగా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు వీటిని ఇష్టపడతారు. అలాగే పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఔషధాల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు.

ఖర్బుజం యొక్క బొటానికల్ నేమ్, “ఫినిక్స్ డక్లిలి పై రా” అని,’ అరకేసి యే ‘కుటుంబానికి మరియు తాటి చెట్టు కుటుంబానికి సంస్కృతంలో ‘ఖర్జూర’ ఇంగ్లీషులో ‘డేట్స్’ హిందీలో’ ఖజూర్’ అంటారు.కర్బుజం మిగిలిన డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే అధిక క్యాలరీల శక్తి కలిగి ఉంది. ప్రతిరోజు ఖర్జురాలను తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి . విటమిన్ b1,b2,b5, ఏ మరియు సి లతో పాటు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మరియు సమృద్ధిగా లభిస్తాయి.

క్యాల్షియం ,మెగ్నీషియం, మ్యాంగనీస్, మరియు కాపర్ ను పుష్కలంగా లభిస్తాయి. ఎండు ఖర్భుజాన్ని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఆ ఖర్భుజంతోపాటు వాటి నీటిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఎండు ఖర్భుజంలో ఫైబర్ ఉండటం వల్ల పేగులను శుభ్రపరుస్తుంది .మరియు పేగులలో అంటు పెట్టుకొని ఉన్న వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. అధిక మొత్తంలో పొటాషియం కలిగి ఉండటంవలన గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

Dates Benefits in Telugu

మరియు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. టానిక్ వలె శరీరానికి ఉపయోగపడుతుంది. విలువైన ఔషధ గుణాలను కలిగి ఉంది. తొందరగా జీర్ణం అవుతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. మరిగించిన పాలలో ఎండు ఖర్భుజాలు వేసి ఆ పాలు తీసుకోవడం ద్వారా శరీరానికి అనేక పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పేగు సంబంధిత సమస్యలను తగ్గించడం కోసం నికోటిన్ అనే పదార్థం ఈ పండ్లు లభిస్తుంది.

వీటిని ఎక్కువగా స్వీట్ల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. అన్న భావనతో ఈ ఖర్జూరాలను వాడుతున్నారు. పొటాషియం అధికంగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. మరియు రక్త పోటును కూడా తగ్గిస్తుంది. మ ల బద్ధకం తో బాధపడే వారికి కూడా ఈ ఖ ర్బుజ పండు తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల రేచీకటిని తొలగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఖ ర్బూజాలో ఉంటాయి. మూత్రపిండాలలో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి ఖర్జూరం పండ్లకు ఉంది. దీనిని తీసుకోవడం ద్వారా మూత్ర సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

గర్భిణీలకు:

ఖర్జూరాలు పోలిక్ యాసిడ్ చాలా పుష్కలంగా లభిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కర్బుజాను ప్రతిరోజు తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణీలు ఖర్జూరం పండ్లను తినడం ద్వారా ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది 100 గ్రాముల ఖర్జూరంలలో 7.3 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది కాబట్టి హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మహిళలలో కూడా ఖర్భుజం తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది . ఆక్సిటోసిన్ వలెఖర్బుజాలు గర్భాశయ విస్పా ర నాన్ని కాబట్టి శిశువు జననాన్ని సులభ త ర o అయ్యేటట్లు చేస్తుంది. ఖర్జూరం పండ్లలో క్యాల్షియం మ్యాంగనీస్, ఫాస్ఫరస్ మరియు సెలీనియం అధికంగా లభిస్తాయి ఈ ఖనిజలవనాలు, ఉండటం వల్ల గర్భంలోని పిండ ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది.

బోలు ఎముకల వ్యాధిని తగ్గించడం కోసం కూడా ఈ ఖర్బుజ పండు తినడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. కాల్షియం శరీరంలో తక్కువగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి కర్బుజంలో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల వీటిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మరియు ఎముకలు ,బలంగా ,దృఢంగా ఉండాలంటే కర్బుజా పండ్లను ప్రతిరోజు తీసుకోవాలి. కర్బుజాలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీవశక్తిని మెరుగుపరుస్తుంది. కాబట్టి పెద్ద పేగు సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది.

దంత క్షయంతో బాధపడుతున్న వారు ఈ ఖర్బుజా పండ్లను తినడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. మెదడుచురుకుగా పనిచేయడం కోసం కర్బుజాలను తినడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. అల్జిమర్స్,నివారించడంలో కూడా ఖర్భుజాలు ఉపయోగపడతాయి .ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చక్కగా పనిచేస్తాయి. విటమిన్ సి కర్బుజా పనులు పుష్కలంగా లభించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మంపై ముడతలు మరియు మచ్చలు లేకుండా చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉపయోగపడుతుంది.

వృద్ధాప్యాయ, ఛాయలను త్వరగా రానివ్వకుండా చేస్తుంది. ఖర్బుజాలలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల దీనిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అలసట మరియు నీరసన్ని,తగ్గిస్తూ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. విటమిన్ బి ఫైవ్ కర్బుజా పండగ ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది మరియు డామేజ్ అయిన చర్మ కణాలనుపునరుత్పత్తి చేస్తుంది. ఖర్బుజా పండ్లలోని పోషకాలు జుట్టు కుదుల నుంచి బలోపేతo చేస్తాయి .జుట్టు రాలి సమస్యలను తగ్గిస్తుంది .వెంట్రుకలను ఆరోగ్యంలో సహాయపడుతుంది. మల బద్ధకం మరియు అజీర్తి సమస్యలను దరిచేరనీయవు. మరియు జీర్ణ క్రియలు సాఫీగా జరిగేందుకు సహాయపడుతుంది.

Dates Plant ఖర్జూరం చెట్టు గురించి:

సాధారణంగా 21 నుంచి 23 మీటర్ల ఎత్తు వరకు ఈ ఖర్జూరపు చెట్లు ఉంటాయి. ఖజరపు పండ్లు తీయని రుచిని కలిగి ఉంటాయి. ఎండబెట్టినప్పుడు సుమారుగా 75% చక్కెరను కలిగి ఉంటాయి. మూడు రకాలుగా ఈ ఖర్భుజాలు ఉంటాయి. మృదువైన ఖర్బుజాలు, కొద్దిగా గట్టివైనా ఖర్బుజాలు, పొడి ఖర్బుజాలు అని మూడు రకాలుగా ఉంటాయి. ఎక్కువగా ఇరాక్ ,అరేబియా, ఉత్తర ,ఆఫ్రికా, మొ రాకులో పండిస్తారు. ఈజిప్టు ప్రపంచంలో ఖర్బుజరపు అతి పెద్ద ఉత్పత్తి. తరువాత ఇరాన్, సౌదీ అరేబియాలో కూడా ఈ ఖర్బుజా పండ్లు పండిస్తున్నారు. భారతదేశంలో ఖర్భుజాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు పశ్చిమంలో రాజస్థాన్ మరియు గుజరాత్ దక్షిణాన తమిళనాడు మరియు కేరళలో ఈ ఖర్భుజాలు అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు.

Dates calaries ఖర్జూరం లోని క్యాలరీస్:

100 గ్రాముల ఖర్జూరం లోని పోషక విలువలు. నీరు 21.32 గ్రామ్స్ లభిస్తుంది. 100 గ్రాముల ఖర్జూరం పండులో 277 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్ వ1.81 గ్రామ్ లభిస్తుంది. కొవ్వు o.15 గ్రామ్, కార్బోహైడ్రేడ్లు 74.97 గ్రామ్స్, ఫైబర్ 6.7 గ్రామ్స్, చక్కెరలు 66.47 గ్రా, క్యాల్షియం 64 మిల్లీగ్రామ్స్, ఐరన్ 0.9 మిల్లీగ్రామ్స్ ,మాంగనీస్ 54 మిల్లీగ్రామ్స్ ,పాస్పరస్ 62 మిల్లీ గ్రామ్స్, పొటాషియం 696 మిల్లీగ్రామ్స్ ,సోడియం 1 మిల్లీగ్రామ్, జింక్ 0.44 మిల్లీగ్రామ్స్.

సైడ్ ఎఫెక్ట్స్ Kharjuram side effects:

ఖర్జూరం ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపోగ్లసీమియా ఏర్పడవచ్చు. ఇందులో ఉండే చక్కెర పూర్తిగా జీర్ణం కాకపోతే పొత్తికడుపు నొప్పి మరియు గ్యాస్ ప్రభావానికి లోనవుతారు. అధిక సంఖ్యలో ఫైబర్ ఖర్జూరం కలిగినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. కొంతమందిలో కర్బుజంఅధికంగా తీసుకోవడం వల్ల అలర్జీ సమస్యలు కలుగుతాయి. డయాబెటిస్, గుండె , రక్త సమస్యలు,వ్యాధులతో బాధపడేవారు ఖర్జూరాలను తీసుకునేటప్పుడు వైద్యం సలహా మేరకు తీసుకోవడం మంచిది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button