Nothing Ear Sticks: రెండో TWS ఇయర్ బర్డ్స్ ను నథింగ్ విడుదల చేసింది. ఇయర్ బర్డ్స్ ఆకర్షణీయమైన ట్రాన్స్పండ్ డిజైన్ కేసుతో నథింగ్ ఇయర్ స్టిక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇండియాతో పాటు వివిధ దేశాలలో తన మూడో పొడవుగా ఈ ఇయర్ బర్డ్స్ ను విడుదల చేసింది. దీని డిజైన్ ప్రత్యేకంగా ఉంది.
ఈ ఇయర్ బర్డ్స్ లో స్పెసిఫికేషన్లో కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా నథింగ్ ఇయర్ బర్డ్స్ వెయిట్ నథింగ్ ఇయర్ 1 తక్కువగా ఉంటాయి. చార్జింగ్ కేసుతో కలిపి మొత్తంగా 29 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
నథింగ్ ఇయర్ స్టిక్స్ స్పెసిఫికేషన్లో, నథింగ్ ఎయిర్ బర్డ్స్ లో 12.6 mm డైనమిక్ సౌండ్ డ్రైవర్స్ ను కలిగి ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ తో ఈ నథింగ్ బడ్స్ వస్తున్నాయి. ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
అయితే యాక్టివ్ నైస్ క్యాన్సిలేషన్ లేదు. అలాగే సిలికాన్ బర్డ్స్ కూడా ఉండవు. కాల్ క్వాలిటీ అద్భుతంగా ఉండేలా హై డెఫ్ మైక్స్ ను ఇయర్ స్టిక్స్ లో తీసుకొచ్చినట్లు నథింగ్ తెలిపింది. ఇతర TWS ఏక్ బాట్స్ తో పోలిస్తే నథింగ్ ఎయిర్ బర్డ్స్ డిజైన్ పరంగా ప్రత్యేకంగా ఉన్నాయి.
నథింగ్ నుంచి వచ్చిన మూడు ప్రోడక్ట్ గా ట్రాన్స్ఫర్ కేస్ తో లుక్ లు పరంగా భిన్నంగా ఉన్నాయి. సాధారణ ఇయర్ బర్డ్స్ కేసులకు ఫ్లిప్ ఓపెనింగ్ ఉంటుంది, కానీ నథింగ్ ఇయర్ స్టిక్స్ ట్విస్ట్ ఓపెనింగ్ కేసుతో వస్తుంది. అలాగే సిలిండ్రికల్ డిజైన్ విధానంతో కొత్త లుక్ ను తీసుకొచ్చింది.
ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే నథింగ్ ఇయర్ బడ్స్ ఫుల్ చాట్ చేస్తే 7 గంటల ప్లే టైమ్ ను అందిస్తాయి. చార్జింగ్ కేసుతో మరొక త్రీ టైమ్స్ బడ్స్ ను చార్జ్ చేసుకోవచ్చు. అంటే ఇయర్ బడ్స్ 12 గంటల టాక్ టైమ్, 29 గంటలు ప్లే టైమ్ ను అందిస్తాయి.
ఒక్క ఇయర్ బడ్ 4.4 గ్రాముల వెయిట్ ఉంది. ఈ ఇయర్ బర్డ్స్ ను ఛార్జ్ చేయడం కోసం టైప్ సి పోర్టు తో ఇయర్ స్టిక్ కేసు వస్తుంది. భారతదేశంలో నథింగ్ ఇయర్ స్టిక్ ధర సుమారు ₹8,499 ఉంది. ఈ కామర్స్ సైట్ అయినా ఫ్లిప్ కార్ట్ లో సేలుకు వస్తుంది.
ముందుగా ఈనెల 28వ తేదీన లిమిట్ సంఖ్యలో యూనిట్లు సేలుకు వస్తాయి. ఆ తర్వాత నవంబర్ 4వ తేదీన నథింగ్ ఇయర్ స్టిక్ ఓపెన్ గా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వైట్ కలర్ లోని ఇయర్ బర్డ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఆ తర్వాత బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.