ఏపీలో అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానులుగా సాగుతున్న పోరు విపక్ష నేత, టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంకటంగా మరల అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్దతు కూట ఘట్టాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు జారిపోతున్నారు. ఇందుకోసం కొత్త నినాదాలు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఎదుర్కొన్న తరహా పరిస్థితులే ఆయనకు రిపీట్ అయ్యేలా ఉన్నాయి.
రాజధానుల పోరులో చంద్రబాబు చంద్రబాబు
ఏపీ చంద్రబాబు నాయుడు హయాంలో నిర్ణయించిన అమరావతి రాజధాని స్థానంలో వైసిపి సర్కార్ మూడు రాజధానులు అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. దీనిపై హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలిన వెనక్కి తగ్గేందుకు సిద్ధం కావడం లేదు. అంతేకాదు మూడు రాజధానులపై జనాన్ని రెచ్చగొట్టే పనిలో వైసీపీ సర్కార్ బిజీగా కనిపిస్తుంది. ఇది అంతిమంగా చంద్రబాబు కుంపముంచేలా కనిపిస్తుంది. ఇప్పటివరకు కోర్టులో అమరావతి రాజధానికి అనుకూలంగా తీర్పు వస్తే దాన్ని తమ విజయంగా చెప్పుకోనిచ్చని భావించిన చంద్రబాబు, టిడిపికి జగన్ తాజా వ్యూహంతో వ్యూహంతో ఉక్కిరిబిక్కిరవక తప్పడం లేదు.
ఉత్తరాంధ్ర, సీమలలో వ్యతిరేకత
అమరావతి రాజధానిపై చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత పెంచేలా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఉత్తరాంధ్ర, రాయలసీమలో జనాన్ని రెచ్చగొట్టేందుకు వైసిపి చేస్తున్న ప్రయత్నాలే, అయితే వైసిపి పిలుపులకు స్పందించిన జనం ఇప్పటికే రోడ్లపైకి వస్తుండగా, రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమైతే అప్పుడు ఆ రెండు ప్రాంతాలలో టిడిపికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే ప్రస్తుతానికి అమరావతిపై కలిస్తున్న పక్ష పార్టీలు తుదికంటా నిలబడకపోతే కూడా టిడిపి దోషిగా మిగిలిపోవడం ఖాయం.