Telangana

Huzurabad Election: హుజురాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం



హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అవుతుంది. ఉప ఎన్నిక ఏ క్షణంలోనైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం తెలుస్తుంది.

ఈ మేరకు పార్టీలు తమ సంకేతాలను అందినట్టు తెలుస్తోంది. రాబోయే 2,3 రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల కు కు EC ఏర్పాటు అవుతున్నట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం రంగం సిద్ధం అవుతుంది. వచ్చే నెలలో దాదాపు 103 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు యోచనలో ఎలక్షన్ కమిషన్ ఉంది. తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ యు నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీ అయిపోయారు. ఈ సందర్భంగా ఎన్నికలకు టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే గే బిజెపి తరఫున ఈటల రాజేందర్ గారు లో ఉండగా టిఆర్ఎస్ నుండి BC వర్గానికి చెందిన శ్రీనివాస్ కు టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ నీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా టికెట్ ఇచ్చేది ఎవరు అనేది ఫైనల్ కాలేదు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత పథకం నిలిచిపోతుందా లేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు శాసన మండలికి MLA కోటాలో ఎన్నికైన,
నేతి విద్యాసాగర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బోడి కంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, మహమ్మద్ ఫరీదుద్ధీన్ లో పదవీకాలం ముగుస్తున్న ది. దీంతో 6 స్థానాలకు డిసెంబర్ లో గా ఎన్నికలు నిర్వహించాలి. కేంద్ర ఎన్నికల సంఘం గతంలోని సమాచారం కోరగా కరోనా కారణంగా పరిస్థితులు బాగాలేవని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక తోపాటు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు కు నిర్వహించే అవకాశం ఉంది

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button