andhra pradeshtelugu desam party
పెట్రోల్, డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని నిరసన ర్యాలీ
విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గ కేంద్రంలో పెట్రోల్, డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరల పెంపు తో పాటు వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పిలుపుమేరకు ఈ రోజు అరకు వేలి లో పెరిగిన ధరలను తగ్గించాలని నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో
- మాజీ మంత్రివర్యులు శ్రీ కిడారి శ్రావణ్ కుమార్ గారు
- ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు సివేరి అబ్రహం గారు
- అరకు పార్లమెంట్ కోశాధికారి శ్రీ వంతల నాగేశ్వరరావు గారు
- రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు సియరి దొనుదొర గారు
- రాష్ట్ర మాజీ GCC చైర్మన్ శెట్టి లక్ష్మణుడు గారు
- అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి
- బాకూరు వెంకటరమణ రాజు గారు
సర్పంచ్ పాండురంగ స్వామి గారు 6 మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.