Ra Ra Rakkamma: రా రా రక్కమ్మ తెలుగు సాంగ్ లిరిక్స్

సాంగ్: రా రా రక్కమ్మ

సింగర్: మంగ్లీ, నకాశ్ అజీజ్

మూవీ: విక్రాంత్ రోనా

లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి


హే బాగున్నారా అందరూ గడాంగ్ రక్కమ మీకోసం నేను హాజరు రింగా రింగా రోజులంగా
ఏసుకొచ్చాలే నచ్చి మెచ్చే నాటు సరుకు
తీసుకొచ్చాలే “రారా రాక్కమ” “2”

అరె ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్క”2″

విక్రాంత్ రోనా



కోరా మీసం నేను కొంటె సరసం నువ్వు
మన మందు మంచింగ కాంబినేషన్ హిట్ అమ్మా చిట్టి నడుమే నువ్వు సిటీకేనీలే నేను నిన్ను ముట్టకుంటే వదిలి పెట్టేదెట్టమ్మ కికు నీకే కిక్కిస్తా రాక్కమ. రారారక్కమ్మ”2″
అరె ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క”2″

పిస్తోలు గుండాలే దూకెట్టి మగాడే ఇష్టం ముస్తాబు చేడెలా ముద్ద దాటాలే ఆడేవో కష్టం అయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నది నా వెన్ను మీటే ఛాన్స్ నీకు ఇచ్చుకున్నది నువ్వు నా నాటుకోడి బాడీ నిండా వేడి నిన్ను చూస్తే ధర్మామీటర్ దాటుకుంటాదమ్మా లాలా లాలి పాడి కాళ్ళ గజ్జలాడి సలవ పల వరింతుల నీలో పుట్టిస్తానమ్మ నచ్చిందే నీ ఇంటికి రాస్తా రక్కము రా రా రక్కము”2″
అరె ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్క”2″