Cricket

AUS VS IRE: ఐర్లాండ్ ని చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

AUS VS IRE T20 World Cup: ఆస్ట్రేలియా సిడ్నీ గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ లు ఆస్ట్రేలియా VS ఐర్లాండ్ సూపర్ 12 గ్రూప్1 ఈరోజు ఆడుతున్న మ్యాచ్ 31వ మ్యాచ్. ఆస్ట్రేలియా VS ఐర్లాండ్ ఐసీసీ పురుషుల టి20 వరల్డ్ కప్ 2022. ఐర్లాండ్ సూపర్ టు వల్ల వారి మొదటి గేమ్ లో శ్రీలంక చేతిలో ఓడిపోవడం జరిగింది.

అయితే వర్షం కురుస్తున్న సమయంలో వారు ఇంగ్లాండ్ సవాళ్లను అధిగమించగలిగారు. ఆఫ్ఘనిస్తాన్ తో వారి మ్యాచ్ నిరంతరం వర్షం కారంగా రద్దు చేయబడింది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది.

ఐర్లాండ్ ని చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (w), పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ ఆస్ట్రేలియా టీం.

ఐర్లాండ్ (ప్లేయింగ్ XI): పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ(సి), లోర్కాన్ టకర్(w), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, ఫియోన్ హ్యాండ్, జాషువా లిటిల్ ఐర్లాండ్ టీం.


డేవిడ్ వార్నర్ 7 బంతుల్లో 3 రన్స్ చేసి భారీ మెక్ కార్తీ చేతిలో అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి భారీ మెక్ కార్తీ చేతిలో అవుట్ అయ్యాడు. గ్లెన్ మాక్స్ వెల్ 9 బంతుల్లో 13 రన్స్ చేసి లిటిల్ చేతిలో అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా స్కోర్ 14.5 కి 127/3 రన్స్. ఫించ్ 44 బంతుల్లో 63 పరుగులు చేసీ అవుట్ అయ్యాడు.16/5 ఓవర్స్ లో అవుట్ అయ్యాడు. మేక్ కార్తీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.

స్టొయినీస్ 25 బంతుల్లో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఐర్లాండ్ కి 180 టార్గెట్ గా పెట్టింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. కమ్మిన్స్ బౌలింగ్లో, బాల్ బిర్ని ఏడు బంతుల్లో ఆరు పరుగులు చేసి అవుట్అయ్యాడు. మక్స్ వెల్ బౌలింగ్లో పాల్ స్టెర్లింగ్ ఏడు బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మాక్స్ వెల్ భౌలింగ్లో మరో వికెట్.

స్టార్క్ బౌలింగ్లో, కర్టిస్ క్యాంపెర్ ఒక బంతిలో సున్నా పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో జార్జ్ డాక్రెల్ 4 బంతుల్లో 0పరుగులు చేసి నాలుగో ఓవర్లో అవుట్ అయ్యాడు. గారెత్ డెలాని 10 బంతుల్లో14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్టొయినీస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.

జంపా బౌలింగ్లో ఎడైర్ 11 గంటల్లో 11 పరుగులు చేసి 12/2 బాల్స్ లో అవుట్ అయ్యాడు. జంపా బౌలింగ్లో హ్యాండ్6 బంతుల్లో6 పరుగులు చేసి14/2 ఓవర్ లో అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా 42 పరుగులు తేడాతో విజయం లభించింది. 137 పరుగులు చేసిన ఐర్లాండ్ ఓడిపోయింది. ఐర్లాండ్ జట్టు180 పరుగులు చేయాల్సి ఉండగా 137 పరుగులు చేసి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలు అయ్యింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button